Meena Kumari: మీనా కుమారి బయోపిక్!

Meena Kumari

బాలీవుడ్ లెజెండరీ నటి (Meena Kumari) మీనాకుమారి తెరకెక్కుతున్న బయోపిక్ వాయిదా పడ్డట్టు సమాచారం అందుతోంది. ఈ సినిమాలో (Meena Kumari)  మీనాకుమారి పాత్రలో కృతి సనన్ నటిస్తున్నారు. ఆమెపై టెస్ట్ షూట్ కూడా నిర్వ‌హించారు.  (Meena Kumari) మీనా పాత్ర‌కు అమ్మ‌డు ప‌క్కాగా సూట్ అవ్వ‌డంతో లాక్ చేశాశారు. అయితే కథలో ఇంకా లోతైన విశ్లేషణ జరగాల్సి ఉండటంతోనే వాయిదా వేసినట్టు మేకర్స్ ప్రకటించారు. తెలుసుకున్న విషయాలను స్క్రిప్ట్ లో జోడించ‌డానికి కనీసం ఆరేడు నెలలు పట్టే అవకాశం ఉందని వాళ్లు భావిస్తున్నారు. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ ముగింపు ద‌శ‌లో ఉంది. న‌టీన‌టుల ఎంపిక జ‌రుగుతోంది. కానీ క‌థ‌కి ఇంకా లోతైన విశ్లేష‌ణ‌ అవ‌స‌రం. అందుకే వ‌చ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నామ‌ని తెలిపారు.బాలీవుడ్ లెజెండరీ నటి మీనాకుమారి తెరకెక్కుతున్న బయోపిక్ వాయిదా పడ్డట్టు సమాచారం అందుతోంది.Image ఈ సినిమాలో మీనాకుమారి పాత్రలో కృతి సనన్ నటిస్తున్నారు. ఆమెపై టెస్ట్ షూట్ కూడా నిర్వ‌హించారు. మీనా పాత్ర‌కు అమ్మ‌డు ప‌క్కాగా సూట్ అవ్వ‌డంతో లాక్ చేశాశారు. అయితే కథలో ఇంకా లోతైన విశ్లేషణ జరగాల్సి ఉండటంతోనే వాయిదా వేసినట్టు మేకర్స్ ప్రకటించారు. తెలుసుకున్న విషయాలను స్క్రిప్ట్ లో జోడించ‌డానికి కనీసం ఆరేడు నెలలు పట్టే అవకాశం ఉందని వాళ్లు భావిస్తున్నారు. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ ముగింపు ద‌శ‌లో ఉంది. న‌టీన‌టుల ఎంపిక జ‌రుగుతోంది. కానీ క‌థ‌కి ఇంకా లోతైన విశ్లేష‌ణ‌ అవ‌స‌రం. అందుకే వ‌చ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నామ‌ని తెలిపారు.
బాలీవుడ్ లెజెండరీ నటి మీనాకుమారి తెరకెక్కుతున్న బయోపిక్ వాయిదా పడ్డట్టు సమాచారం అందుతోంది. ఈ సినిమాలో మీనాకుమారి పాత్రలో కృతి సనన్ నటిస్తున్నారు. ఆమెపై టెస్ట్ షూట్ కూడా నిర్వ‌హించారు. మీనా పాత్ర‌కు అమ్మ‌డు ప‌క్కాగా సూట్ అవ్వ‌డంతో లాక్ చేశాశారు. అయితే కథలో ఇంకా లోతైన విశ్లేషణ జరగాల్సి ఉండటంతోనే వాయిదా వేసినట్టు మేకర్స్ ప్రకటించారు. తెలుసుకున్న విషయాలను స్క్రిప్ట్ లో జోడించ‌డానికి కనీసం ఆరేడు నెలలు పట్టే అవకాశం ఉందని వాళ్లు భావిస్తున్నారు. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ ముగింపు ద‌శ‌లో ఉంది. న‌టీన‌టుల ఎంపిక జ‌రుగుతోంది. కానీ క‌థ‌కి ఇంకా లోతైన విశ్లేష‌ణ‌ అవ‌స‌రం. అందుకే వ‌చ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నామ‌ని తెలిపారు.

Also read:

Harish :ఆరు నూరైనా బీఆర్ఎస్ దే అధికారం

Oman :సముద్రంలో మునిగిన నౌక.