Mega Rocket: పేలిన స్టార్ షిప్ మెగా రాకెట్

Mega Rocket

తారాజువ్వల్లా కింద పడ్డ శకలాలు ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్‌ఎక్స్‌ ప్రయోగించిన (Mega Rocket) మెగా రాకెట్ స్టార్‌షిప్‌ పేలిపోయింది. దీని శకలాలు తారాజువ్వల్లా కిందకు పడిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇది నిజంగా ఆ సంస్థకు పెద్ద కుదుపు. టెక్సాస్‌లోని బొకాచికా వేదికగా ఓ (Mega Rocket)రాకెట్‌ను ప్రయోగించారు. అయితే, ఆ రాకెట్‌ తొలుత విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లినా అంతరిక్షంలో పేలిపోయింది. ఈ ఘటనపై స్పేస్‌ఎక్స్ స్పందించింది. ఇటీవల నిర్వహించిన ప్రయోగం సైతం ఇలాగే జరిగినట్లు తెలిపింది. వీటినుంచి పాఠాలు నేర్చుకుంటామని వెల్లడించింది. ఇక, రాకెట్‌ పేలిపోవడంతో దానినుంచి భారీగా శకలాలు కిందికి దూసుకొచ్చాయి. ఫ్లోరిడా, బహమాస్‌ ప్రాంతాల్లోని పడ్డాయి. ఈ క్రమంలో ఎయిర్ ట్రాఫిక్‌కు సైతం అంతరాయం ఏర్పడింది.

Image

తారాజువ్వల్లా కింద పడ్డ శకలాలు ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్‌ఎక్స్‌ ప్రయోగించిన మెగా రాకెట్ స్టార్‌షిప్‌ పేలిపోయింది. దీని శకలాలు తారాజువ్వల్లా కిందకు పడిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇది నిజంగా ఆ సంస్థకు పెద్ద కుదుపు. టెక్సాస్‌లోని బొకాచికా వేదికగా ఓ రాకెట్‌ను ప్రయోగించారు. అయితే, ఆ రాకెట్‌ తొలుత విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లినా అంతరిక్షంలో పేలిపోయింది. ఈ ఘటనపై స్పేస్‌ఎక్స్ స్పందించింది. ఇటీవల నిర్వహించిన ప్రయోగం సైతం ఇలాగే జరిగినట్లు తెలిపింది. వీటినుంచి పాఠాలు నేర్చుకుంటామని వెల్లడించింది. ఇక, రాకెట్‌ పేలిపోవడంతో దానినుంచి భారీగా శకలాలు కిందికి దూసుకొచ్చాయి. ఫ్లోరిడా, బహమాస్‌ ప్రాంతాల్లోని పడ్డాయి. ఈ క్రమంలో ఎయిర్ ట్రాఫిక్‌కు సైతం అంతరాయం ఏర్పడింది.

.Image

Also read: