సొంత పార్టీ నేతలపై బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) మరోసారి హాట్‌కామెంట్స్ చేశారు. సెంట్రల్ కమిటీనే తెలంగాణకు కొత్త అధ్యక్షుడిని నియమించాలని డిమాండ్ చేశారు. గతంలో కొంతమంది గ్రూపిజం కారణంగా పార్టీకి నష్టం జరిగిందని ఆరోపించారు. ‘త్వరలో రాష్ట్రానికి కొత్త బీజేపీ అధ్యక్షుడు వస్తారు. అధ్యక్షుడిని స్టేట్ కమిటీ డిసైడ్ చేస్తే రబ్బర్ స్టాంప్‌లాగే ఉంటారు. సెంట్రల్ కమిటీనే రాష్ట్ర అధ్యక్షుడిని నియమించాలి. గతంలో కొంతమంది గ్రూపిజంతో పార్టీకి నష్టం జరిగింది. మంచి నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేల చేతులు కట్టేశారు. సీనియర్బీజేపీ కార్యకర్తలను, నాయకులను, జైలుకెళ్లిన కార్యకర్తలని గతంలో పక్కన పెట్టారు. బీజేపీ అంటే హిందుత్వ పార్టీ. కొత్త చీఫ్ వచ్చాక ధర్మం గురించి పనిచేసే కార్యకర్తలని బలోపేతం చేయాలి. తెలంగాణలో ఫ్రీ హ్యాండ్ ఇస్తే బీజేపీ అధికారంలోకి వస్తుంది. కొత్త అధ్యక్షుడు సీక్రెట్ మీటింగ్స్ పెట్టుకోవద్దు’ అని (MLA Raja Singh) అన్నారు.
సొంత పార్టీ నేతలపై బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హాట్‌కామెంట్స్ చేశారు. సెంట్రల్ కమిటీనే తెలంగాణకు కొత్త అధ్యక్షుడిని నియమించాలని డిమాండ్ చేశారు. గతంలో కొంతమంది గ్రూపిజం కారణంగా పార్టీకి నష్టం జరిగిందని ఆరోపించారు. ‘త్వరలో రాష్ట్రానికి కొత్త బీజేపీ అధ్యక్షుడు వస్తారు. అధ్యక్షుడిని స్టేట్ కమిటీ డిసైడ్ చేస్తే రబ్బర్ స్టాంప్‌లాగే ఉంటారు. సెంట్రల్ కమిటీనే రాష్ట్ర అధ్యక్షుడిని నియమించాలి. గతంలో కొంతమంది గ్రూపిజంతో పార్టీకి నష్టం జరిగింది. మంచి నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేల చేతులు కట్టేశారు. సీనియర్బీజేపీ కార్యకర్తలను, నాయకులను, జైలుకెళ్లిన కార్యకర్తలని గతంలో పక్కన పెట్టారు. బీజేపీ అంటే హిందుత్వ పార్టీ. కొత్త చీఫ్ వచ్చాక ధర్మం గురించి పనిచేసే కార్యకర్తలని బలోపేతం చేయాలి. తెలంగాణలో ఫ్రీ హ్యాండ్ ఇస్తే బీజేపీ అధికారంలోకి వస్తుంది. కొత్త అధ్యక్షుడు సీక్రెట్ మీటింగ్స్ పెట్టుకోవద్దు’ అని అన్నారు.

Also read:
- Sridhar Babu: 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో మినీ ఇండస్ట్రియల్ పార్క్స్
- Bandi Sanjay: చెన్నైలో దొంగల ముఠా సమావేశం