Elections : ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ పోలింగ్​

MLC elections polling on February 27.

రాష్ట్రంలో మరో ఎన్నికల(Elections)  నగారా మోగింది.1 గ్రాడ్యుయేట్, 2 టీచర్​ ఎమ్మెల్సీ ఎలక్షన్లకు(Elections) షెడ్యూల్ రిలీజైంది. ఖాళీగా ఉన్న మూడు స్థానాల కోసం వచ్చే నెల 27న పోలింగ్ నిర్వహించ‌నున్నట్లు ఈసీ ప్రకటించింది. ఫిబ్రవ‌రి 3న నోటిఫికేష‌న్ విడుదల​కానుంది. అదే నెల 10 వరకు నామినేషన్ల స్వీకరణ, 11న స్ర్కూటినీ, 13న నామినేషన్ల విత్ డ్రాకు అవకాశం ఇచ్చారు. ఫిబ్రవ‌రి 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు చేప‌ట్టి, ఫ‌లితాల‌ను వెల్లడించ‌నున్నారు. మెదక్,- నిజామాబాద్, -అదిలాబాద్ పట్టభద్రుల స్థానానికి జీవన్ రెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీకి రఘోత్తం రెడ్డి, వరంగల్, -ఖమ్మం,-నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు నర్సిరెడ్డి పదవీకాలం త్వరలో ముగియనున్న సంగతి తెలిసిందే.

MLC Election In Andhra Pradesh And Telangana: MLC elections in Andhra  Pradesh, Telangana to be held on March 12 | Hyderabad News - Times of India

రాష్ట్రంలో మరో ఎన్నికల నగారా మోగింది.1 గ్రాడ్యుయేట్, 2 టీచర్​ ఎమ్మెల్సీ ఎలక్షన్లకు షెడ్యూల్ రిలీజైంది. ఖాళీగా ఉన్న మూడు స్థానాల కోసం వచ్చే నెల 27న పోలింగ్ నిర్వహించ‌నున్నట్లు ఈసీ ప్రకటించింది. ఫిబ్రవ‌రి 3న నోటిఫికేష‌న్ విడుదల​కానుంది. అదే నెల 10 వరకు నామినేషన్ల స్వీకరణ, 11న స్ర్కూటినీ, 13న నామినేషన్ల విత్ డ్రాకు అవకాశం ఇచ్చారు. ఫిబ్రవ‌రి 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు చేప‌ట్టి, ఫ‌లితాల‌ను వెల్లడించ‌నున్నారు. మెదక్,- నిజామాబాద్, -అదిలాబాద్ పట్టభద్రుల స్థానానికి జీవన్ రెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీకి రఘోత్తం రెడ్డి, వరంగల్, -ఖమ్మం,-నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు నర్సిరెడ్డి పదవీకాలం త్వరలో ముగియనున్న సంగతి తెలిసిందే.

 

Also read :

Warangal :వరంగల్ లో ఉగ్ర కలకలం

Bandi : హామీలు నెరవేర్చండి