Hyderabad:హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్

Hyderabad

హైదరాబాద్ (Hyderabad) సినీ నటుడు మోహన్ బాబు కొద్ది సేపటి క్రితం హైకోర్టులో లంచ్ మోహన్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు తనకు జారీ చేసిన నోటీసును ఆయన సవాలు చేశారు. తన ఇంటి వద్ద పోలీసు పికెట్ ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తాను సెక్యూరిటీ కోరినా పోలీసులు ఇవ్వడం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. మోహన్ బాబు తరఫున సీనియర్ న్యాయవాదులు నగేశ్ రెడ్డి, మురళీ మనోహర్ పిటిషన్ ఫైల్ చేశారు.

Mohan Babu files lunch motion petition in HC

హైదరాబాద్  సినీ నటుడు మోహన్ బాబు కొద్ది సేపటి క్రితం హైకోర్టులో లంచ్ మోహన్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు తనకు జారీ చేసిన నోటీసును ఆయన సవాలు చేశారు. తన ఇంటి వద్ద పోలీసు పికెట్ ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తాను సెక్యూరిటీ కోరినా పోలీసులు ఇవ్వడం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. మోహన్ బాబు తరఫున సీనియర్ న్యాయవాదులు నగేశ్ రెడ్డి, మురళీ మనోహర్ పిటిషన్ ఫైల్ చేశారు.

Image

Also read: