Morarji Desai: టాప్ లో మొరార్జీ దేశాయి

Morarji Desai

దేశంలో ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా దివంగత ప్రధాని  (Morarji Desai) మొరార్జీ దేశాయికి దక్కింది. ఆయన పది సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ కేబినెట్ లలో ఆయన పనిచేశారు. తర్వాత 9 సార్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా చిదంబరం గుర్తింపు పొందారు. దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీ 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా 8 వ సారి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టడం విశేషం. యశ్వంత్ చౌహాన్ ఏడు సార్లు, దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి హోదాలో ఆరు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు.

Image

मोरारजी देसाई की जीवनी - Morarji Desai Biography in Hindi

దేశంలో ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా దివంగత ప్రధాని మొరార్జీ దేశాయికి దక్కింది. ఆయన పది సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ కేబినెట్ లలో ఆయన పనిచేశారు. తర్వాత 9 సార్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా చిదంబరం గుర్తింపు పొందారు. దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీ 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా 8 వ సారి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టడం విశేషం. యశ్వంత్ చౌహాన్ ఏడు సార్లు, దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి హోదాలో ఆరు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు.

Also read: