మంచు విష్ణు సినిమా కన్నప్ప (Kanappa) ట్రైలర్ నిన్న రిలీజ్ అయింది. అయితే ఆ ట్రైలర్ లో కాజల్ అగర్వాల్, మంచు మోహన్ బాబు, ప్రభాస్, మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్, అక్షయ్ కుమార్ ఉన్నట్టు కనిపిస్తోంది.

కన్నప్ప లో శివుడిలా అక్షయ్ కుమార్ యాక్ట్ చేశారు. కాజల్, ప్రభాస్, మోహన్ లాల్ క్యారెక్టర్ కి సంబంధించిన ఆ క్లూ వదలలేదు కన్నప్ప (Kanappa) టీం. వేటగాడి స్టోరీ బేస్ చేసుకొని తీస్తున్న ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.

Also read:

