Murder : బార్బర్ షాపులో మర్దర్

రంగారెడ్డి జిల్లా నార్సింగిలో దారుణం చోటుచేసుకుంది. కటింగ్​ షాప్​లో బార్బర్​ దారుణ హత్యకు(Murder) గురయ్యాడు. సెలూన్​ షాప్​ లో రాజు(47) హేర్ కటింగ్ చేసే వ్యక్తిని మరో బార్బర్ అతి కిరాతకంగా గొంతు కోసి చంపాడు. డిసెంబర్31న బార్బర్​ రాజు, నిందుతుడు ప్రవీణ్​మధ్య గొడవ జరిగింది. ఈ విషయంలో ప్రవీణ్​పై రాజు పీఎస్​లో కొద్దిరోజులు కిందట కంప్లైట్​ చేశాడు. ఈ క్రమంలో ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని రాజును కిరాతంగా హత్య(Murder) చేశాడు. అనంతరం నిందుతుడు ప్రవీణ్​ పోలీసులకు లొంగిపోయాడు. ఘటన స్థలానికి నార్సింగి పోలీసులు చేరుకొని డెడ్​బాడీని ఉస్మానియా హాస్పిటల్​ కి తరలించారు.

 

Also read :

KTR: అప్పుల్లో కొత్త రికార్డు

Pandya: డేటింగ్ లో హార్దిక్ పాండ్య