Nagarjuna: వరదల్లో చిక్కుకున్న నాగార్జున

Nagarjuna

టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున (Nagarjuna) వరదల్లో చిక్కుకున్నారు. అనంతపురం లో ఓ నగల దుకాణం ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొనాల్సి ఉంది. ఈ క్రమంలో నే పుట్టపర్తి నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం వెళుతుండగా ఆయన కారు వరదల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు వచ్చి ఆయనను మరో మార్గంలో అనంతపురం తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా ఆ జిల్లాలో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది.

Akkineni Nagarjuna Height, Age, Wife, Children, Family, Biography & More »  StarsUnfolded

టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున (Nagarjuna) వరదల్లో చిక్కుకున్నారు. అనంతపురం లో ఓ నగల దుకాణం ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొనాల్సి ఉంది. ఈ క్రమంలో నే పుట్టపర్తి నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం వెళుతుండగా ఆయన కారు వరదల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు వచ్చి ఆయనను మరో మార్గంలో అనంతపురం తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా ఆ జిల్లాలో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది.

nagarjuna akkineni wiki « Telugu Movie Database

టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున వరదల్లో చిక్కుకున్నారు. అనంతపురం లో ఓ నగల దుకాణం ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొనాల్సి ఉంది. ఈ క్రమంలో నే పుట్టపర్తి నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం వెళుతుండగా ఆయన కారు వరదల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు వచ్చి ఆయనను మరో మార్గంలో అనంతపురం తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా ఆ జిల్లాలో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది.

Image

Also read: