మెడలో ఖాళీబీరు సీసాల దండ వేసుకొని, షర్ట్ కు కరెన్సీ జిరాక్స్ నోట్లు అంటించుకుని అయ్యా నీ బాంచన్ కాళ్ళు మొక్కుతా, డబ్బుకు మద్యానికి ఓటు వేయకండి అనే పాంప్లెంట్ ను ప్రదర్శిస్తూ రహదారి వెంట వెళ్లే వాహనదారుల కాళ్ళు మొక్కుతూ పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి నరేశ్ (Naresh) ధర్మపురిలో వినూత్నంగా ప్రచారం చేశారు. నరేష్ (Naresh) కంట తడి పెడుతూ కాల్లు మొక్కుతూ ఓట్ల అభ్యర్థించిన తీరు ప్రత్యేకంగా నిలిచింది.
Also read:

