Universities: 9 వర్సిటీలకు కొత్త వీసీలు

Universities

తెలంగాణలో తొమ్మిది  (Universities) విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న బాసర ట్రిపుల్ ఐటీ, కోఠీ మహిళా విశ్వవిద్యాలయానికి ఇన్ చార్జి వైస్ చాన్స్ లర్లుగా గోవర్ధన్, సూర్య ను నియమించిన విషయం తెలిసిందే. ఇవాళ మరో 9 వర్సిటీలకు వైస్ చాన్స్ లర్లను నియమించింది. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంంది. ఉస్మానియా వర్సిటీ వీసీగా కుమార్ మొగ్లారామ్, కాకతీయ వర్సిటీ వీసీగా ప్రతాప్ రెడ్డి, తెలంగాణ వర్సిటీ వీసీగా యాదగిరి రావులను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

Telangana University: Admissions 2024, Courses, Fees, Results, Hall  Tickets, Ranking

రాష్ట్రంలోని వివిధ వర్సిటీల చాన్సలర్ల వివరాలువర్సిటీ వైస్ చాన్స్ లర్

Mahatma Gandhi University, Nalgonda(TS) - Home

 

ఉస్మానియా కుమార్ మొగ్లారామ్
కాకతీయ ప్రతాప్ రెడ్డి
తెలంగాణ యాదగిరిరావు
శాతవాహన ఉమేష్ కుమార్
పాలమూరు జీఎన్ శ్రీనివాస్
మహాత్మాగాంధీ అల్తాఫ్ హుస్సేన్
తెలుగు వర్సిటీ నిత్యానందరావు
అగ్రి వర్సిటీ అల్దాస్ జానయ్య
హార్టికల్చర్ వర్సిటీ రాజి రెడ్డి

Palamuru University Mahabubnagar -Admissions 2024, Ranking, Placement, Fee  Structure

తెలంగాణలో తొమ్మిది (Universities) విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న బాసర ట్రిపుల్ ఐటీ, కోఠీ మహిళా విశ్వవిద్యాలయానికి ఇన్ చార్జి వైస్ చాన్స్ లర్లుగా గోవర్ధన్, సూర్య ను నియమించిన విషయం తెలిసిందే.

Kakatiya University, Warangal - Guidance Forevervఇవాళ మరో 9 వర్సిటీలకు వైస్ చాన్స్ లర్లను నియమించింది. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంంది. ఉస్మానియా వర్సిటీ వీసీగా కుమార్ మొగ్లారామ్, కాకతీయ వర్సిటీ వీసీగా ప్రతాప్ రెడ్డి, తెలంగాణ వర్సిటీ వీసీగా యాదగిరి రావులను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

Satavahana University Reviews on Placement, Faculty, Hostel by Students -  CollegeBatch.com

ఉస్మానియా కుమార్ మొగ్లారామ్
కాకతీయ ప్రతాప్ రెడ్డి
తెలంగాణ యాదగిరిరావు
శాతవాహన ఉమేష్ కుమార్
పాలమూరు జీఎన్ శ్రీనివాస్
మహాత్మాగాంధీ అల్తాఫ్ హుస్సేన్

తెలుగు వర్సిటీ నిత్యానందరావు
అగ్రి వర్సిటీ అల్దాస్ జానయ్య
హార్టికల్చర్ వర్సిటీ రాజి రెడ్డి

Also read: