National Herald : సోనియా, రాహుల్‌కు నోటీసుల్లేవు

sonia gandhi

సోనియా, రాహుల్ కు నోటీసులు ఇవ్వలేం : నేషనల్‌ హెరాల్డ్‌ (National Herald) మనీ లాండరింగ్‌ కేసులో సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలకు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఈ కేసులో వారిద్దరికి నోలీసులు ఇవ్వాలని ఈడీ న్యాయస్థానాన్ని కోరింది.

Can Rahul Gandhi Repeat Mom Sonia's 2004 Magic? Bruised by Exodus &  Dejected Cadre, Congress Hopes for A Miracle - News18

అందుకు నిరాకరించిన రౌస్​ అవెన్యూ కోర్టు కొత్త చట్ట నిబంధనల ప్రకారం నిందితులను విచారించకుండా చార్జిషీట్​ తీసుకోలేమని స్పష్టం చేసింది. తదుపరి విచారణకు మే 2కు వాయిదా వేసింది.

5-Point Guide To The Case Against Sonia, Rahul Gandhi

సోనియా, రాహుల్ కు నోటీసులు ఇవ్వలేం : నేషనల్‌ హెరాల్డ్‌ (National Herald) మనీ లాండరింగ్‌ కేసులో సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలకు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఈ కేసులో వారిద్దరికి నోలీసులు ఇవ్వాలని ఈడీ న్యాయస్థానాన్ని కోరింది. అందుకు నిరాకరించిన రౌస్​ అవెన్యూ కోర్టు కొత్త చట్ట నిబంధనల ప్రకారం నిందితులను విచారించకుండా చార్జిషీట్​ తీసుకోలేమని స్పష్టం చేసింది. తదుపరి విచారణకు మే 2కు వాయిదా వేసింది.

Also read :

Jammu : జమ్మూ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

Pakistan : హైదరాబాద్​లో 208 మంది పాకిస్తానీలు