Tax: 12.77 లక్షల వరకు నో టాక్స్

ఆర్థిక(Tax) మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. రూ.12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్నును మినహాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్టాండర్డ్‌ డిడక్షన్‌తో కలుపుకొంటే రూ.12.75 లక్షల వరకు పన్ను సున్నాగా ఉంటుందన్నారు. ఇవాళ కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆదాయపు పన్ను పరిమితిని సవరించారు. ఏటా రూ.18 లక్షల వరకు ఆదాయం వచ్చేవారికి రూ.70 వేల వరకు లబ్ధి(Tax) చేకూరనుంది. రూ. 25 లక్షల వరకు ఆదాయం వచ్చేవారికి రకూ.1.10 లక్షల వరకు బెనిఫిట్ అవుతుంది. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న బీహార్ పై కేంద్రం వరాల జల్లు కురిపించింది. ఆ రాష్ట్రంలో మఖానా బోర్డు ఏర్పాటుచేయనున్నట్లు మంత్రి తెలిపారు. బీహార్‌లో ఏర్పాటుచేయనున్న మఖానా బోర్డు ద్వారా వాటి ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపడనున్నాయని మంత్రి వెల్లడించారు. వ్యవసాయానికి ఊతమిస్తూ.. పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తూ కేటాయింపులు చేశారు. మహిళల స్వయం సహాయక సంఘాలకు గ్రామీణ క్రెడిట్ కార్డులు ఇవ్వనున్నట్టు తెలిపారు.

ఆదాయం పన్నుశాతం (పేజీ1 బాక్స్)
0–12.75 0
12–16 15
16–20 20
20–24 25
25 ఆపైన 30.

 

రూ. 25 లక్షల వరకు ఆదాయం వచ్చేవారికి రకూ.1.10 లక్షల వరకు బెనిఫిట్ అవుతుంది. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న బీహార్ పై కేంద్రం వరాల జల్లు కురిపించింది. ఆ రాష్ట్రంలో మఖానా బోర్డు ఏర్పాటుచేయనున్నట్లు మంత్రి తెలిపారు. బీహార్‌లో ఏర్పాటుచేయనున్న మఖానా బోర్డు ద్వారా వాటి ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపడనున్నాయని మంత్రి వెల్లడించారు. వ్యవసాయానికి ఊతమిస్తూ.. పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తూ కేటాయింపులు చేశారు. మహిళల స్వయం సహాయక సంఘాలకు గ్రామీణ క్రెడిట్ కార్డులు ఇవ్వనున్నట్టు తెలిపారు.రూ. 25 లక్షల వరకు ఆదాయం వచ్చేవారికి రకూ.1.10 లక్షల వరకు బెనిఫిట్ అవుతుంది. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న బీహార్ పై కేంద్రం వరాల జల్లు కురిపించింది. ఆ రాష్ట్రంలో మఖానా బోర్డు ఏర్పాటుచేయనున్నట్లు మంత్రి తెలిపారు. బీహార్‌లో ఏర్పాటుచేయనున్న మఖానా బోర్డు ద్వారా వాటి ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపడనున్నాయని మంత్రి వెల్లడించారు. వ్యవసాయానికి ఊతమిస్తూ.. పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తూ కేటాయింపులు చేశారు. మహిళల స్వయం సహాయక సంఘాలకు గ్రామీణ క్రెడిట్ కార్డులు ఇవ్వనున్నట్టు తెలిపారు.

Also Read :