Jobs: కొత్త సంవత్సరంలో నో వర్క్ ఫ్రమ్ హోమ్స్

Jobs

కోవిడ్ వచ్చినప్పటి నుంచి అన్ని కంపెనీలు తమ (Jobs) ఉద్యోగాలకు వర్క్ ఫ్రొం హోమ్ ఫెసిలిటీ కల్పించాయి. కోవిడ్ కాస్త తగ్గుముఖం పట్టాక కొన్ని కంపెనీలు హైబ్రిడ్ విధానానికి షిఫ్ట్ అయ్యారు. కానీ 2025 లో ఈ వర్క్ ఫ్రొం హోమ్ కల్చర్కు ఎండ్ కార్డు పడే సూచనలు కనిపిస్తున్నాయి. wipro, amazon, వర్క్ ఫ్రం హోం కొన్ని కంపెనీలు మూడు రోజులు ఆఫీసులో రెండు రోజులు ఇంట్లో పనిచేయాలని ఆయా ఆఫీసు హెచ్ఆర్లకు ఎలాంటి వర్క్ ఫ్రం హోం రిక్వెస్ట్ లను యాక్సెప్ట్ చేయొద్దని ఆదేశాలు జారీ చేశాయి.

Employee's Brutal Response To Company's 'No Work From Home' Policy Goes  Viral అయితే దీని వెనుక పలు కారణాలే ఉన్నాయి. దీనికి కారణలే, లే ఆఫ. వర్క్ ఫ్రం హోం చేసే వారిని కంపెనీకి రమ్మంటే రారు అనే సాకులు చూపించి ఈజీగా లే ఆఫ్ చేసే అవకాశం కంపెనీలకు ఉంటుంది. ఎక్స్ సి ఈ ఓ, ఎలోన్ మాస్క్ వాల్స్ట్రీట్ జర్నల్ తెలిపినట్లు తెలుస్తుంది. కంపెనీకి అధిక జీతాల భారం తగ్గుతుంది. ఎక్కువ జీతం గల (Jobs) ఉద్యోగులను తీసివేసి తక్కువ జీతంకు కొత్త ఉద్యోగులను తీసుకొనవచ్చు. లే ఆఫ్లు మాత్రమే కాదు కంపెనీ పెట్టే కండిషన్ నచ్చని ఉద్యోగులను మూకుమ్మడిగా రాజీనామాలు చేసే అవకాశం ఉన్నాయి.

COVID Culture Goes Viral

కోవిడ్ వచ్చినప్పటి నుంచి అన్ని కంపెనీలు తమ ఉద్యోగాలకు వర్క్ ఫ్రొం హోమ్ ఫెసిలిటీ కల్పించాయి. కోవిడ్ కాస్త తగ్గుముఖం పట్టాక కొన్ని కంపెనీలు హైబ్రిడ్ విధానానికి షిఫ్ట్ అయ్యారు. కానీ 2025 లో ఈ వర్క్ ఫ్రొం హోమ్ కల్చర్కు ఎండ్ కార్డు పడే సూచనలు కనిపిస్తున్నాయి. wipro, amazon, వర్క్ ఫ్రం హోం కొన్ని కంపెనీలు మూడు రోజులు ఆఫీసులో రెండు రోజులు ఇంట్లో పనిచేయాలని ఆయా ఆఫీసు హెచ్ఆర్లకు ఎలాంటి వర్క్ ఫ్రం హోం రిక్వెస్ట్ లను యాక్సెప్ట్ చేయొద్దని ఆదేశాలు జారీ చేశాయి.

Will 2025 be the year work from home ends? – Firstpost అయితే దీని వెనుక పలు కారణాలే ఉన్నాయి. దీనికి కారణలే, లే ఆఫ. వర్క్ ఫ్రం హోం చేసే వారిని కంపెనీకి రమ్మంటే రారు అనే సాకులు చూపించి ఈజీగా లే ఆఫ్ చేసే అవకాశం కంపెనీలకు ఉంటుంది. ఎక్స్ సి ఈ ఓ, ఎలోన్ మాస్క్ వాల్స్ట్రీట్ జర్నల్ తెలిపినట్లు తెలుస్తుంది. కంపెనీకి అధిక జీతాల భారం తగ్గుతుంది. ఎక్కువ జీతం గల ఉద్యోగులను తీసివేసి తక్కువ జీతంకు కొత్త ఉద్యోగులను తీసుకొనవచ్చు. లే ఆఫ్లు మాత్రమే కాదు కంపెనీ పెట్టే కండిషన్ నచ్చని ఉద్యోగులను మూకుమ్మడిగా రాజీనామాలు చేసే అవకాశం ఉన్నాయి.

Workplace Flexibility: Was WFH a pandemic illusion?, HR News, ETHRWorld

Also read: