బీఆర్ఎస్ (BRS) తరఫున గెలిచి కాంగ్రెస్ లో జాయిన్ అయిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీర నర్సింహాచార్యులు ఇవాళ నోటీసులు జారీ చేశారు. (BRS) లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న వారిలో దానం నాగేందర్(ఖైరతాబాద్) కడియ శ్రీహరి(స్టేషన్ ఘన్ పూర్), తెల్లం వెంకటరావు(భద్రాచలం), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్) బండ్ల కృష్ణమోహన్ రెడ్డి( గద్వాల), పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ), అరికెపూడి గాంధీ( శేరిలింగంపల్లి), గూడెం మహిపాల్ రెడ్డి( పటాన్ చెరు), కాలె యాదయ్య(చేవెళ్ల), సంజయకుమార్( జగిత్యాల) నోటీసులు అందుకున్నారు. వీరంతా సమాధానం ఇచ్చేందుకు గడువు కోరినట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ లో జాయిన్ అయిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీర నర్సింహాచార్యులు ఇవాళ నోటీసులు జారీ చేశారు. లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న వారిలో దానం నాగేందర్(ఖైరతాబాద్) కడియ శ్రీహరి(స్టేషన్ ఘన్ పూర్), తెల్లం వెంకటరావు(భద్రాచలం), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్) బండ్ల కృష్ణమోహన్ రెడ్డి( గద్వాల), పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ), అరికెపూడి గాంధీ( శేరిలింగంపల్లి), గూడెం మహిపాల్ రెడ్డి( పటాన్ చెరు), కాలె యాదయ్య(చేవెళ్ల), సంజయకుమార్( జగిత్యాల) నోటీసులు అందుకున్నారు. వీరంతా సమాధానం ఇచ్చేందుకు గడువు కోరినట్లు తెలుస్తోంది.

Also read: