ఎన్టీఆర్, జాన్వీకపూర్ (NTR) జంటగా నటిస్తున్న సినిమా దేవర. విడుదలకు ముందే ఈ సినిమా ఉత్తర అమెరికాలో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఆర్ఆర్ఆర్ తర్వాత 2మిలియన్ల డాలర్ల ప్రీమియర్ గ్రాసర్ & డే-1 ప్రీ సేల్స్ కలిపి 2.5 మిలియన్ డాలర్ల మార్క్ దాటేసాడు దేవర. విడుదలకు 3 రోజులు ఉండగానే దేవర ఈ రేంజే బుకింగ్స్ తో సెన్సేషన్ క్రియేట్ చెసాడు. నార్త్ అమెరికా బాక్సాఫీస్ పై దేవర తుఫాను పూర్తి స్థాయిలో విరుచుకుపడేందుకు సర్వం సిద్ధమైంది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎన్టీయార్ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు.సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీత సారథ్యంలో వస్తున్నా దేవర ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. నార్త్ అమెరికాలో బ్యాక్ టు బ్యాక్ రెండు మిలియన్ డాలర్ల కలెక్షన్స్ రాబట్టిన హీరోగా (NTR) ఎన్టీఆర్ మరొక రికార్డు క్రియేట్ చేసాడు. కరెంట్ ట్రెండ్ చూస్తే ప్రీమియర్ డే మూడు మిలియన్ డాలర్లు, ఫస్ట్ వీకెండ్ నాటికి 5 మిలియన్ డాలర్లు వచ్చే అవకాశం ఉంది. సినిమా బాగుంది అనే టాక్ వస్తే కలెక్షన్లు సునామీలా దూసుకుపోయే అవకాశం ఉంది.

ఎన్టీఆర్, జాన్వీకపూర్ జంటగా నటిస్తున్న సినిమా దేవర. విడుదలకు ముందే ఈ సినిమా ఉత్తర అమెరికాలో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఆర్ఆర్ఆర్ తర్వాత 2మిలియన్ల డాలర్ల ప్రీమియర్ గ్రాసర్ & డే-1 ప్రీ సేల్స్ కలిపి 2.5 మిలియన్ డాలర్ల మార్క్ దాటేసాడు దేవర. విడుదలకు 3 రోజులు ఉండగానే దేవర ఈ రేంజే బుకింగ్స్ తో సెన్సేషన్ క్రియేట్ చెసాడు. నార్త్ అమెరికా బాక్సాఫీస్ పై దేవర తుఫాను పూర్తి స్థాయిలో విరుచుకుపడేందుకు సర్వం సిద్ధమైంది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు.సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీత సారథ్యంలో వస్తున్నా దేవర ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. నార్త్ అమెరికాలో బ్యాక్ టు బ్యాక్ రెండు మిలియన్ డాలర్ల కలెక్షన్స్ రాబట్టిన హీరోగా ఎన్టీఆర్ మరొక రికార్డు క్రియేట్ చేసాడు. కరెంట్ ట్రెండ్ చూస్తే ప్రీమియర్ డే మూడు మిలియన్ డాలర్లు, ఫస్ట్ వీకెండ్ నాటికి 5 మిలియన్ డాలర్లు వచ్చే అవకాశం ఉంది. సినిమా బాగుంది అనే టాక్ వస్తే కలెక్షన్లు సునామీలా దూసుకుపోయే అవకాశం ఉంది.

Also read: