War: భారత్ కు వెయ్యి మంది స్టూడెంట్స్

ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఉద్రిక్త(War) పరిస్థితుల నేపథ్యంలో భారతీయులను స్వదేశానికి పంపేందుకు ఇరాన్ ఎయిర్ స్పేస్ ఓపెన్ చేసింది. ఇరాన్ లోని పలు నగరాల్లో చిక్కుకున్న కనీసం 1,000 మంది భారతీయ విద్యార్థులు ప్రభుత్వ అత్యవసరంగా స్వదేశానికి పంపుతోంది. మొదటి విమానం ఇవాళ రాత్రి 11 గంటలకు భారత్ కు చేరుకోనుంది(War). మరో రెండు విమానాలు రేపు చేరుకుంటాయని ఎంబసీ అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య క్షిపణి, డ్రోన్ దాడుల కారణంగా గగనతలం మూసేసిన సంగతి తెలిసిందే. తమ పిల్లలను స్వదేశానికి రప్పించాలని కోరుతూ పలువురు భారత ప్రభుత్వాన్ని వేడుకున్నారు. దీంతో కేంద్రం ‘ఆపరేషన్ సింధు’ ను ప్రారంభించింది. ఇరాన్ లో నాలుగు వేల మందికి పైగా భారతీయులు నివసిస్తున్నారు. వారిలో సగం మంది విద్యార్థులే కావడం గమనార్హం. టెహ్రాన్ లోని భారత రాయభార కార్యాలయం ఉత్తర ఇరాన్ నుంచి 110 మంది ఇండియన్ స్టూడెంట్స్ ను మంగళవారం ఆర్మేనియా ద్వారా భారత్ కు పంపింది. మిగతా వారిని పంపిచేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

మరో రెండు విమానాలు రేపు చేరుకుంటాయని ఎంబసీ అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య క్షిపణి, డ్రోన్ దాడుల కారణంగా గగనతలం మూసేసిన సంగతి తెలిసిందే. తమ పిల్లలను స్వదేశానికి రప్పించాలని కోరుతూ పలువురు భారత ప్రభుత్వాన్ని వేడుకున్నారు. దీంతో కేంద్రం ‘ఆపరేషన్ సింధు’ ను ప్రారంభించింది. ఇరాన్ లో నాలుగు వేల మందికి పైగా భారతీయులు నివసిస్తున్నారు. వారిలో సగం మంది విద్యార్థులే కావడం గమనార్హం. టెహ్రాన్ లోని భారత రాయభార కార్యాలయం ఉత్తర ఇరాన్ నుంచి 110 మంది ఇండియన్ స్టూడెంట్స్ ను మంగళవారం ఆర్మేనియా ద్వారా భారత్ కు పంపింది. మిగతా వారిని పంపిచేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.మరో రెండు విమానాలు రేపు చేరుకుంటాయని ఎంబసీ అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య క్షిపణి, డ్రోన్ దాడుల కారణంగా గగనతలం మూసేసిన సంగతి తెలిసిందే. తమ పిల్లలను స్వదేశానికి రప్పించాలని కోరుతూ పలువురు భారత ప్రభుత్వాన్ని వేడుకున్నారు. దీంతో కేంద్రం ‘ఆపరేషన్ సింధు’ ను ప్రారంభించింది. ఇరాన్ లో నాలుగు వేల మందికి పైగా భారతీయులు నివసిస్తున్నారు. వారిలో సగం మంది విద్యార్థులే కావడం గమనార్హం. టెహ్రాన్ లోని భారత రాయభార కార్యాలయం ఉత్తర ఇరాన్ నుంచి 110 మంది ఇండియన్ స్టూడెంట్స్ ను మంగళవారం ఆర్మేనియా ద్వారా భారత్ కు పంపింది. మిగతా వారిని పంపిచేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

Also Read :