హైదరాబాద్: ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా గ్యాస్, ట్రాష్ అన్నట్టుగా ఉందని ప్రతిపక్ష నేత (KCR) కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ రంగాన్ని, వృత్తిదారులను విస్మరించారని ఆరోపించారు. వివిధ పద్దతుల ద్వార రైతుభరోసా ఎగ్గొట్టేందుకు మార్గలు వెతికినట్టుగా ఉందన్నారు (KCR). గొర్రెల పెంపకాన్ని మూసేస్తున్నట్టు స్పష్టమైందని చెప్పారు. మత్స్య కారుల విషయమే లేదన్నారు. దళితబంధు ఊసెత్తలేదని, ప్రభుత్వం అట్టడుగు వర్గాల గొంతు కోసిందని చెప్పారు. ఆర్థిక శాఖ మంత్రి ప్రతివిషయాన్ని ఒత్తి ఒత్తి పలకడం మినహా జనానకి ఒరిగిందేమీ లేదన్నారు. ఇది రైతు శత్రు ప్రభుత్వమన్నారు.హైదరాబాద్: ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా గ్యాస్, ట్రాష్ అన్నట్టుగా ఉందని ప్రతిపక్ష నేత కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ రంగాన్ని, వృత్తిదారులను విస్మరించారని ఆరోపించారు. వివిధ పద్దతుల ద్వార రైతుభరోసా ఎగ్గొట్టేందుకు మార్గలు వెతికినట్టుగా ఉందన్నారు. గొర్రెల పెంపకాన్ని మూసేస్తున్నట్టు స్పష్టమైందని చెప్పారు. మత్స్య కారుల విషయమే లేదన్నారు. దళితబంధు ఊసెత్తలేదని, ప్రభుత్వం అట్టడుగు వర్గాల గొంతు కోసిందని చెప్పారు. ఆర్థిక శాఖ మంత్రి ప్రతివిషయాన్ని ఒత్తి ఒత్తి పలకడం మినహా జనానకి ఒరిగిందేమీ లేదన్నారు. ఇది రైతు శత్రు ప్రభుత్వమన్నారు.గ్యాస్.. ట్రాష్
బడ్జెట్ పై ప్రతిపక్ష నేత కేసీఆర్
హైదరాబాద్: ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా గ్యాస్, ట్రాష్ అన్నట్టుగా ఉందని ప్రతిపక్ష నేత కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ రంగాన్ని, వృత్తిదారులను విస్మరించారని ఆరోపించారు. వివిధ పద్దతుల ద్వార రైతుభరోసా ఎగ్గొట్టేందుకు మార్గలు వెతికినట్టుగా ఉందన్నారు. గొర్రెల పెంపకాన్ని మూసేస్తున్నట్టు స్పష్టమైందని చెప్పారు. మత్స్య కారుల విషయమే లేదన్నారు. దళితబంధు ఊసెత్తలేదని, ప్రభుత్వం అట్టడుగు వర్గాల గొంతు కోసిందని చెప్పారు. ఆర్థిక శాఖ మంత్రి ప్రతివిషయాన్ని ఒత్తి ఒత్తి పలకడం మినహా జనానకి ఒరిగిందేమీ లేదన్నారు. ఇది రైతు శత్రు ప్రభుత్వమన్నారు.
Also read:

