Sonia Singh: ఉడ్ బీతో పిక్స్.. వైరల్

Sonia Singh

విరూపాక్ష, ‘న్యూ ఏజ్ గర్ల్‌ఫ్రెండ్’, ‘పెళ్లైన కొత్తలో’, ‘నాన్- తెలుగు గర్ల్ ఫ్రెండ్’ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను పలకరించిన భామ (Sonia Singh) సోనియా సింగ్ . ఈ బ్యూటీ షార్ట్ ఫిల్మ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకొని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన విరూపాక్ష మూవీలో నటించే చాన్స్ కొట్టేసింది. ఇక ఈ సినిమాలో ఈ భామదే మెయిన్ రోల్ అన్న సంగతి తెలిసిందే. సోనియా సింగ్ నిత్యం సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ తన అంద చందాలతో అదరహో అనిపిస్తుంది.

Sonia Singh - IMDbఈ భామ తన సహ నటుడు సిద్ధూ పవన్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా వారు పలు సందర్భాల్లో వెల్లడించారు. ఈ భామ తాజాగా తన ప్రియుడితో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో కపూల్ డ్రెస్ వేసుకొని ఫొటోలకి పొజులిచ్చారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు ‘క్యూటెస్ట్ కపుల్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Soniya Singh Biography: Age, Physical Appearance, Career, Favorites, Personal Life, Photos

 

విరూపాక్ష, ‘న్యూ ఏజ్ గర్ల్‌ఫ్రెండ్’, ‘పెళ్లైన కొత్తలో’, ‘నాన్- తెలుగు గర్ల్ ఫ్రెండ్’ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను పలకరించిన భామ (Sonia Singh) సోనియా సింగ్ . ఈ బ్యూటీ షార్ట్ ఫిల్మ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకొని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన విరూపాక్ష మూవీలో నటించే చాన్స్ కొట్టేసింది. ఇక ఈ సినిమాలో ఈ భామదే మెయిన్ రోల్ అన్న సంగతి తెలిసిందే. సోనియా సింగ్ నిత్యం సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ తన అంద చందాలతో అదరహో అనిపిస్తుంది. Sonia Singh joins the cast of 'Vighnaharta Ganesh'ఈ భామ తన సహ నటుడు సిద్ధూ పవన్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా వారు పలు సందర్భాల్లో వెల్లడించారు. ఈ భామ తాజాగా తన ప్రియుడితో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో కపూల్ డ్రెస్ వేసుకొని ఫొటోలకి పొజులిచ్చారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు ‘క్యూటెస్ట్ కపుల్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Also read: