POLICE: గోదావరిలో దూకిన కానిస్టేబుల్​ ‌

ఒకవైపు అనారోగ్య సమస్యలు.. దాటికి తోడు తండ్రి ఇల్లు వరద మునిగిపోవడం.. ఓ పోలీసు (POLICE)ను తీవ్ర మనస్తాపంలోకి నెట్టింది. ధైర్యసాహసాలను ప్రదర్శించే పోలీస్ (POLICE) డ్యూటీ చేస్తున్నప్పటీకి మానసిక ధైర్యాన్ని కోల్పోయి కానిస్టేబుల్ చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ​ ​నదిలో దూకే ముందు కానిస్టేబుల్​ సెల్ఫీ వీడియోను విడుదల చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన భద్రాచలంలో చోటుచేసుకుంది. పాల్వంచలో కానిస్టేబుల్​గా పనిచేస్తున్న రమాణారెడ్డి ఆత్మహత్యాయత్నం పాల్పడ్డారు. కొంతకాలం క్రితం తనకు కారు యాక్సిడెంట్ జరిగి ప్రమాదానికి గురవడంతో పాటు తన భార్య ఆరోగ్యం క్షీణించటం, తన తండ్రి జీవితాంతం కష్టపడి కట్టుకున్న ఇల్లు వరదలో మునిగిపోవడం వల్ల మానసికంగా ఆవేదనకు గురై సూసైడ్​ చేసుకున్నట్లు కానిస్టేబుల్ సెల్ఫీ వీడియో ను విడుదల చేశాడు. మానసిక ఒత్తిడితో సూసైడ్​ చేసుకుంటున్నట్లు కానిస్టేబుల్ రమణారెడ్డి వీడియోలో తెలిపారు. భద్రాచలం గోదావరి వంతెన పైనుంచి నదిలోకి దూకాడు. నదిలో దూకి సూసైడ్​ చేసుకున్న కానిస్టేబుల్ కోసం పోలీసు సిబ్బంది గజ ఈతగాళ్లు సాయంతో పడవల ద్వారా గోదావరి నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. గోదావరి నదికి వరద పెరిగి ఉదృతంగా ప్రవహిస్తుండటం వల్ల కానిస్టేబుల్ వరద ఉద్ధృతిలో చాలా దూరం కొట్టుకుపోయి ఉంటారని గజ ఈతగాళ్లు భావిస్తున్నట్లు తెలిపారు.Bhadrachalam | భద్రాచలం వద్ద తగ్గిన గోదావరి నీటిమట్టం-Namasthe Telangana

ఒకవైపు అనారోగ్య సమస్యలు.. దాటికి తోడు తండ్రి ఇల్లు వరద మునిగిపోవడం.. ఆ వ్యక్తిని తీవ్ర మనస్తాపంలోకి నెట్టింది. ధైర్యసాహసాలను ప్రదర్శించే పోలీస్ డ్యూటీ చేస్తున్నప్పటీకి మానసిక ధైర్యాన్ని కోల్పోయి కానిస్టేబుల్ చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ​ ​నదిలో దూకే ముందు కానిస్టేబుల్​ సెల్ఫీ వీడియోను విడుదల చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన భద్రాచలంలో చోటుచేసుకుంది. పాల్వంచలో కానిస్టేబుల్​గా పనిచేస్తున్న రమాణారెడ్డి ఆత్మహత్యాయత్నం పాల్పడ్డారు. కొంతకాలం క్రితం తనకు కారు యాక్సిడెంట్ జరిగి ప్రమాదానికి గురవడంతో పాటు తన భార్య ఆరోగ్యం క్షీణించటం, తన తండ్రి జీవితాంతం కష్టపడి కట్టుకున్న ఇల్లు వరదలో మునిగిపోవడం వల్ల మానసికంగా ఆవేదనకు గురై సూసైడ్​ చేసుకున్నట్లు కానిస్టేబుల్ సెల్ఫీ వీడియో ను విడుదల చేశాడు. మానసిక ఒత్తిడితో సూసైడ్​ చేసుకుంటున్నట్లు కానిస్టేబుల్ రమణారెడ్డి వీడియోలో తెలిపారు. భద్రాచలం గోదావరి వంతెన పైనుంచి నదిలోకి దూకాడు. క్రమశిక్షణ, నిబద్దత తో ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలినదిలో దూకి సూసైడ్​ చేసుకున్న కానిస్టేబుల్ కోసం పోలీసు సిబ్బంది గజ ఈతగాళ్లు సాయంతో పడవల ద్వారా గోదావరి నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. గోదావరి నదికి వరద పెరిగి ఉదృతంగా ప్రవహిస్తుండటం వల్ల కానిస్టేబుల్ వరద ఉద్ధృతిలో చాలా దూరం కొట్టుకుపోయి ఉంటారని గజ ఈతగాళ్లు భావిస్తున్నట్లు తెలిపారు.