POLYCET: పాలిసెట్-లో 84.20% క్వాలిఫై

POLYCET

పాలిసెట్(POLYCET) –-2024 ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్ర వెంకటేశం రిజల్ట్ రిలీజ్​చేశారు. మొత్తం 82,809 మంది ఎగ్జామ్ రాయగా 69,728 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. ఎంపీసీ స్ట్రీమ్ లో 84.20%, ఎం బైపీసీలో 82.47% ఉత్తీర్ణత సాధించారు. పాలిసెట్ ద్వారా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి మే 24న పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.

Also read: