Ponnam Prabhakar: జగదీశ్ రెడ్డి చేసింది తప్పు

Ponnam Prabhakar

నిన్న సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి స్పీకర్ ను ఉద్దేశించి సభ మీ ఒక్కడిది కాదు అని మాట్లాడడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. స్పీకర్ మీకు మళ్ళీ అవకాశం ఇచ్చి పొరపాటు అంటుంటే అవును సభ మీది కాదు అని మాట్లాడారని అన్నారు. చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పకుండా బీఆర్ఎస్ నాయకులు ధర్నాలు చేయడమేంటని పొన్నం ప్రశ్నించారు. కనీసం తమను సంప్రదించలేదని, చెప్పుకోవడానికి అవకాశం కూడా ఇవ్వలేదని బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం సరికాదన్నారు. రాష్ట్రంలో నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునివ్వం హాస్యాస్పదం అని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు.

ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి కనీసం జ్ఞానం అయినా బీఆర్ఎస్ పార్టీకి రావాలి అని పేర్కొన్నారు. సభలో ఏ విధంగా ఉండాలి సభ వేదికపై ఏ విధంగా ప్రవర్తించాలో తెలిసి కూడా ఇలా చేస్తున్నారంటే ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని అనేది అర్థం అవుతోందన్నారు. సభకు కొన్ని సంప్రదాయాలు పద్ధతులు ఉంటాయని, ఉదాహరణకు అబద్ధం అనడానికి కూడా విలు లేదని సత్య దూరం అని మాత్రమే అనాలని అన్నారు. సభ మీ ఒక్కడిదా అంటే ఎలా అని అన్నారు. ఆయన శాసన సభకు అధిపతి అని అందులోనే అర్థం ఉందని అన్నారు. దళితుడు కాబట్టి ఆ విధంగా వ్యవహరించారని ఆరోపించారు. ఇదే బీఆర్ఎస్ హయాంలో శాసన మండలి చైర్మన్ మీద కాగితాలు పడేశారనే సాకుతో ఇద్దరు సభ్యులను తొలగించి బర్తరఫ్ చేశారని గుర్తు చేశారు.

నిన్న సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి స్పీకర్ ను ఉద్దేశించి సభ మీ ఒక్కడిది కాదు అని మాట్లాడడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. స్పీకర్ మీకు మళ్ళీ అవకాశం ఇచ్చి పొరపాటు అంటుంటే అవును సభ మీది కాదు అని మాట్లాడారని అన్నారు. చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పకుండా బీఆర్ఎస్ నాయకులు ధర్నాలు చేయడమేంటని పొన్నం ప్రశ్నించారు. కనీసం తమను సంప్రదించలేదని, చెప్పుకోవడానికి అవకాశం కూడా ఇవ్వలేదని బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం సరికాదన్నారు. రాష్ట్రంలో నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునివ్వం హాస్యాస్పదం అని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి కనీసం జ్ఞానం అయినా బీఆర్ఎస్ పార్టీకి రావాలి అని పేర్కొన్నారు.

BRS sends email to Speaker, seeks disqualification of defected legislatorsసభలో ఏ విధంగా ఉండాలి సభ వేదికపై ఏ విధంగా ప్రవర్తించాలో తెలిసి కూడా ఇలా చేస్తున్నారంటే ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని అనేది అర్థం అవుతోందన్నారు. సభకు కొన్ని సంప్రదాయాలు పద్ధతులు ఉంటాయని, ఉదాహరణకు అబద్ధం అనడానికి కూడా విలు లేదని సత్య దూరం అని మాత్రమే అనాలని అన్నారు. సభ మీ ఒక్కడిదా అంటే ఎలా అని అన్నారు. ఆయన శాసన సభకు అధిపతి అని అందులోనే అర్థం ఉందని అన్నారు. దళితుడు కాబట్టి ఆ విధంగా వ్యవహరించారని ఆరోపించారు. ఇదే బీఆర్ఎస్ హయాంలో శాసన మండలి చైర్మన్ మీద కాగితాలు పడేశారనే సాకుతో ఇద్దరు సభ్యులను తొలగించి బర్తరఫ్ చేశారని గుర్తు చేశారు.

Telangana: Minister Ponnam Prabhakar dares BRS for debate on 10-year rule

Also read: