బాలీవుడ్ నటి ప్రీతి జింటా (Preity Zinta) ఓ అభిమానికి సారీ చెప్పింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రీతి ట్విట్టర్లో ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. వారు అడిగిన ప్రశ్నలకు రిప్లై ఇచ్చింది. ఈ క్రమంలోనే ఓ అభిమాని మీరు బీజేపీలో చేరుతున్నారా? అని అడగ్గా.. ‘సోషల్ మీడియాతో ఇదే సమస్య. ప్రతిఒక్కరూ మనల్ని జడ్జ్ చేస్తారు. నేను గతంలో చెప్పినట్లు ఆలయాలకు, కుంభమేళాలకు వెళ్తే దాని అర్థం బీజేపీలో చేరతానని కాదు.
ఫారిన్లో ఉన్న టైంలోనే దేశం విలువ నాకు తెలిసింది. అందరి కంటే నేను ఇప్పుడు భారత్‌ను, భారతీయ సంస్కృతిని ఎక్కువగా గౌరవిస్తున్నాను’ అని పేర్కొంది. అయితే ఈ చిన్న ప్రశ్నకు ఇంత కఠినంగా ఆన్సర్ఇవ్వాలా? అంటూ నెట్టింట ఆమె తీరుపై విమర్శలు వచ్చాయి. దీంతో తాజాగా (Preity Zinta) ప్రీతి అభిమానికి క్షమాపణలు చెప్పింది. ‘నా రిప్లై మీకు కఠినంగా అనిపిస్తే నన్ను మన్నించండి. మీ క్వశ్చన్చూసి నేను అసహనానికి గురయ్యాను.
నేను విదేశాల్లో ఉంటున్నందుకు నా పిల్లలు భారతీయతను మర్చిపోకూడదు కదా..! అందుకే వారికి దేశ గొప్పతనం తెలియాలని గుళ్లకు తీసుకెళ్తాను. దురదృష్టవశాత్తూ నేను ఈ విషయంలో ప్రతిసారీ విమర్శలు ఎదుర్కొంటున్నాను. దీన్ని రాజకీయం చేస్తున్నారు. అందుకే అలా మాట్లాడాను. మీరంటే నాకు ఎప్పుడూ గౌరవమే’ అని ఆ అభిమానికి క్లారిటీ ఇచ్చింది.
బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఓ అభిమానికి సారీ చెప్పింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రీతి ట్విట్టర్లో ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. వారు అడిగిన ప్రశ్నలకు రిప్లై ఇచ్చింది. ఈ క్రమంలోనే ఓ అభిమాని మీరు బీజేపీలో చేరుతున్నారా? అని అడగ్గా.. ‘సోషల్ మీడియాతో ఇదే సమస్య. ప్రతిఒక్కరూ మనల్ని జడ్జ్ చేస్తారు. నేను గతంలో చెప్పినట్లు ఆలయాలకు, కుంభమేళాలకు వెళ్తే దాని అర్థం బీజేపీలో చేరతానని కాదు. ఫారిన్లో ఉన్న టైంలోనే దేశం విలువ నాకు తెలిసింది.
అందరి కంటే నేను ఇప్పుడు భారత్‌ను, భారతీయ సంస్కృతిని ఎక్కువగా గౌరవిస్తున్నాను’ అని పేర్కొంది. అయితే ఈ చిన్న ప్రశ్నకు ఇంత కఠినంగా ఆన్సర్ఇవ్వాలా? అంటూ నెట్టింట ఆమె తీరుపై విమర్శలు వచ్చాయి. దీంతో తాజాగా ప్రీతి అభిమానికి క్షమాపణలు చెప్పింది. ‘నా రిప్లై మీకు కఠినంగా అనిపిస్తే నన్ను మన్నించండి. మీ క్వశ్చన్చూసి నేను అసహనానికి గురయ్యాను.
నేను విదేశాల్లో ఉంటున్నందుకు నా పిల్లలు భారతీయతను మర్చిపోకూడదు కదా..! అందుకే వారికి దేశ గొప్పతనం తెలియాలని గుళ్లకు తీసుకెళ్తాను. దురదృష్టవశాత్తూ నేను ఈ విషయంలో ప్రతిసారీ విమర్శలు ఎదుర్కొంటున్నాను. దీన్ని రాజకీయం చేస్తున్నారు. అందుకే అలా మాట్లాడాను. మీరంటే నాకు ఎప్పుడూ గౌరవమే’ అని ఆ అభిమానికి క్లారిటీ ఇచ్చింది.
Also read:
- Spyware: టెర్రరిస్టులపై స్పైవేర్ వాడితే తప్పేంటి?
- Rajya Sabha: మావుళ్ళమ్మ ఆశీస్సులతో నేడు నామినేషన్ దాఖలు

