తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక బీజేపీ నేతలు చురుకుగా పనిచేస్తూ బాధితులకు ధైర్యం చెప్తున్నారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల (Premender Reddy) ప్రేమేందర్ రెడ్డి వెల్లడించారు. మరోవైపు ఈనెల 6న బీజేపీ రాష్ట్ర నేతలు పర్యటించనున్నారని ఈమేరకు కేంద్ర బొగ్గుశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి రెండు బృందాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఖమ్మం, కోదాడలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ నేతృత్వంలో పర్యటించే బృందంలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల (Premender Reddy) ప్రేమేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఉన్నారు. మహబూబాబాద్, ములుగులో ఎంపీ ఈటెల రాజేందర్ నేతృత్వంలో పర్యటించే టీమ్ లో బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే రామారావు పాటిల్ ఉన్నారు.

తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక బీజేపీ నేతలు చురుకుగా పనిచేస్తూ బాధితులకు ధైర్యం చెప్తున్నారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి వెల్లడించారు. మరోవైపు ఈనెల 6న బీజేపీ రాష్ట్ర నేతలు పర్యటించనున్నారని ఈమేరకు కేంద్ర బొగ్గుశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి రెండు బృందాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఖమ్మం, కోదాడలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ నేతృత్వంలో పర్యటించే బృందంలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఉన్నారు. మహబూబాబాద్, ములుగులో ఎంపీ ఈటెల రాజేందర్ నేతృత్వంలో పర్యటించే టీమ్ లో బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే రామారావు పాటిల్ ఉన్నారు.
Also read:
