ఐకానిక్ స్టార్ (Allu Arjun) అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన సినిమా పుష్ప–2 ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ వసూళ్లతో రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద రూ.1896 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. డిసెంబరు 5న 3 గంటలా 20 నిమిషాల నిడివితో విడుదలైన ‘పుష్ప2’కు అదనంగా మరో 20 నిమిషాల సన్నివేశాలను జత చేశారు.
దీంతో సినిమా నిడివి దాదాపు 3 గంటల 40 నిమిషాలు అయింది. ఇక ఓటీటీ వెర్షన్ను కూడా ఇదే నిడివితో రానుంది. నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఇప్పటికే ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఓటీటీలోనూ రికార్డులు సృష్టిస్తుందని బన్నీ అభిమానులు ఆశిస్తున్నారు.
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన సినిమా పుష్ప–2 ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ వసూళ్లతో రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద రూ.1896 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. డిసెంబరు 5న 3 గంటలా 20 నిమిషాల నిడివితో విడుదలైన ‘పుష్ప2’కు అదనంగా మరో 20 నిమిషాల సన్నివేశాలను జత చేశారు.

దీంతో సినిమా నిడివి దాదాపు 3 గంటల 40 నిమిషాలు అయింది. ఇక ఓటీటీ వెర్షన్ను కూడా ఇదే నిడివితో రానుంది. నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఇప్పటికే ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఓటీటీలోనూ రికార్డులు సృష్టిస్తుందని బన్నీ అభిమానులు ఆశిస్తున్నారు
Also read: