Pushpa-2 : పుష్ప–2 నో షో

నగర వాసులకు ఇష్టమైన ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ తాము పుష్ప–2 (Pushpa-2)సినిమాను ప్రదర్శించడం లేదని ప్రకటించింది.

IMAX Hyderabad || world”S second largest imax screen theatre prasads ||  Hyderabad telangana new look - YouTubeఇవాళ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టింది. సినీ ప్రేమికులకు అత్యుత్తమమైన సినిమాటిక్‌ అనుభూతిని అందించడమే లక్ష్యంగా దాదాపు రెండు దశాబ్దాల నుంచి మేము వర్క్‌ చేస్తున్నాం.

Prasads Multiplex in Khairatabad,Hyderabad - Movie Theatre near you -  Cinema Halls near me in Hyderabad - Justdial దురదృష్టవశాత్తూ, కొన్ని అనివార్య కారణాల వల్ల ‘పుష్ప 2’(Pushpa-2_ను మీకెంతో ఇష్టమైన ప్రసాద్‌ మల్టీప్లెక్స్‌లో ప్రదర్శించలేకపోతున్నాం.

Hyderabad's Best Theater Prasad IMAX Getting Slammedమీకు అసౌకర్యం కల్పించినందుకు మేము చింతిస్తున్నాం. మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. మీ ప్రేమాభిమానాలు ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం’’ అని పేర్కొంది.

హీరో అల్లు అర్జున్‌ 'పుష్ప 2' సినిమా ప్రదర్శించడం లేదు' - ప్రసాద్‌  మల్టీప్లెక్స్ కీలక నిర్ణయం ‘పుష్ప 2’ (Pushpa-2)చిత్రాన్ని ప్రదర్శించకపోవడం వెనక ఉన్న కారణాన్ని మాత్రం తెలియజేయలేదు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.

 

Also  read :

Kavitha : గచ్చిబౌలి పీఎస్‌కు ఎమ్మెల్సీ కవిత

Pslv-C59 : పీఎస్ఎల్వీ సీ59 రాకెట్ ప్రయోగం సక్సెస్