కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రతి శుక్రవారం శ్రీవెంకటేశ్వర స్వామి వారిని నిర్వహించే అభిషేకం సేవలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, నూతన వధూవరులు పీవీ సింధు(P.V.Sindhu) , వెంకట దత్త సాయిలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

శ్రీవెంకటేశ్వర స్వామి వారిని నిర్వహించే అభిషేకం సేవలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, నూతన వధూవరులు పీవీ సింధు(P.V.Sindhu) , వెంకట దత్త సాయిలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Also read :
Mufasa : ముఫాసా కలెక్షన్ రూ. 74 కోట్లు
Manmohan Singh: మౌన మునికి మహా నివాళి

