Raghunandan Rao: కాంగ్రెస్ లోకి కవిత!

ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీలో చేరబోతోందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు(Raghunandan Rao) ఆరోపించారు. ఈ డ్రామాల వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు కనిపిస్తోందని అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కవిత లేఖ రాసిన రోజే కాంగ్రెస్ కు సంబంధించిన పత్రిక, టీవీ లలో వార్త వచ్చిందని అన్నారు. మరో వైపు కవితను బయటకు పంపించడం కోసం బావా , బామ్మర్దులు ఒక్కటి అయ్యారని అన్నారు(Raghunandan Rao) . ఈ సంకేతం వాళ్ల మీటింగ్ ద్వారా అందరికీ అర్థమయిందన్నారు. కవిత మరో షర్మిల కాబోతున్నదని జోస్యం చెప్పారు. ఇప్పుడు కవిత తో పార్టీ పెట్టించి.. తర్వాత కాంగ్రెస్ కు దగ్గరయ్యే ప్రయత్నం జరగబోతోందని చెప్పారు. ఎవరేం చేసినా వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణ లో బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కవిత లేఖ రాసిన రోజే కాంగ్రెస్ కు సంబంధించిన పత్రిక, టీవీ లలో వార్త వచ్చిందని అన్నారు. మరో వైపు కవితను బయటకు పంపించడం కోసం బావా , బామ్మర్దులు ఒక్కటి అయ్యారని అన్నారు . ఈ సంకేతం వాళ్ల మీటింగ్ ద్వారా అందరికీ అర్థమయిందన్నారు. కవిత మరో షర్మిల కాబోతున్నదని జోస్యం చెప్పారు. ఇప్పుడు కవిత తో పార్టీ పెట్టించి.. తర్వాత కాంగ్రెస్ కు దగ్గరయ్యే ప్రయత్నం జరగబోతోందని చెప్పారు. ఎవరేం చేసినా వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణ లో బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కవిత లేఖ రాసిన రోజే కాంగ్రెస్ కు సంబంధించిన పత్రిక, టీవీ లలో వార్త వచ్చిందని అన్నారు. మరో వైపు కవితను బయటకు పంపించడం కోసం బావా , బామ్మర్దులు ఒక్కటి అయ్యారని అన్నారు . ఈ సంకేతం వాళ్ల మీటింగ్ ద్వారా అందరికీ అర్థమయిందన్నారు. కవిత మరో షర్మిల కాబోతున్నదని జోస్యం చెప్పారు. ఇప్పుడు కవిత తో పార్టీ పెట్టించి.. తర్వాత కాంగ్రెస్ కు దగ్గరయ్యే ప్రయత్నం జరగబోతోందని చెప్పారు. ఎవరేం చేసినా వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణ లో బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Also Read :