ఇంగ్లీష్ భాష సిగ్గు చేటు కాదని, ప్రపంచంతో పోటీపడే ప్రతి విద్యార్థికీ అవసరమని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. విదేశీ భాషలకు సంబంధించి కేంద్రమంత్రి అమిత్ షా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లిషు లో మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయని, అలాంటి సమాజం ఏర్పడే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. దీనిపై రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పందించారు. ప్రతి విద్యార్థీ మాతృ భాషతో పాటు ఆంగ్లం తప్పకుండా నేర్పాలని సూచించారు. ఆ భాష విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడంతోపాటు, ఉపాధిని కల్పిస్తుందని తెలిపారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుని.. సమానత్వాన్ని సాధించడం ఇష్టం లేదని విమర్శించారు. అందుకే వారిని విద్యకు దూరం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. ప్రతి ఒక్కరికి మాతృభాష ఎంత ముఖ్యమో, ఇంగ్లీష్ కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు.
ప్రతి విద్యార్థీ మాతృ భాషతో పాటు ఆంగ్లం తప్పకుండా నేర్పాలని సూచించారు. ఆ భాష విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడంతోపాటు, ఉపాధిని కల్పిస్తుందని తెలిపారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుని.. సమానత్వాన్ని సాధించడం ఇష్టం లేదని విమర్శించారు. అందుకే వారిని విద్యకు దూరం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. ప్రతి ఒక్కరికి మాతృభాష ఎంత ముఖ్యమో, ఇంగ్లీష్ కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు.ప్రతి విద్యార్థీ మాతృ భాషతో పాటు ఆంగ్లం తప్పకుండా నేర్పాలని సూచించారు. ఆ భాష విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడంతోపాటు, ఉపాధిని కల్పిస్తుందని తెలిపారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుని.. సమానత్వాన్ని సాధించడం ఇష్టం లేదని విమర్శించారు. అందుకే వారిని విద్యకు దూరం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. ప్రతి ఒక్కరికి మాతృభాష ఎంత ముఖ్యమో, ఇంగ్లీష్ కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు.ప్రతి విద్యార్థీ మాతృ భాషతో పాటు ఆంగ్లం తప్పకుండా నేర్పాలని సూచించారు. ఆ భాష విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడంతోపాటు, ఉపాధిని కల్పిస్తుందని తెలిపారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుని.. సమానత్వాన్ని సాధించడం ఇష్టం లేదని విమర్శించారు. అందుకే వారిని విద్యకు దూరం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. ప్రతి ఒక్కరికి మాతృభాష ఎంత ముఖ్యమో, ఇంగ్లీష్ కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు.
Also Read:

