Hyderabad : సిటీలో వాన

ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ (Hyderabad) కారు మబ్బులు కమ్ముకున్నాయి. నాలుగు రోజుల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, నిజాంపేట, బాచుపల్లి, బషీర్ బాగ్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఇది సిటీ అంతా విస్తరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.

 

Also read :

Modi : మా మేనిఫెస్టోలోని హామీలన్నీ అమలు చేస్తం

Prabhas :ప్రభాస్ పెళ్లి ఫిక్స్.?