దేవాలయంలో ఆధిపత్యం కోసం ఇద్దరు పూజారులు గొడవపడ్డారు. అది కాస్త ముదిరి ఒకరిని మరొకరు పొడిచి చంచే వరకు వెళ్లింది. ఈ దుర్ఘటన (Rajasthan) రాజస్థాన్లోని దౌసా జిల్లాలో జరిగింది. స్థానికంగా ఉండే ఒక ఆలయంలో దేవునికి ఆరతి ఇచ్చే సమయంలో నిన్న సాయంత్రం ఇద్దరు పూజారుల మధ్య గొడవ జరిగింది. ఆ క్రమంలో ఓ పూజారి మరో పూజారిపై కత్తితో పొడవడంతో అతడు చనిపోయాడు. దీంతో నిందితున్ని ఇవాళ అరెస్టు చేసినట్లు (Rajasthan) పోలీసులు తెలిపారు.
దేవాలయంలో ఆధిపత్యం కోసం ఇద్దరు పూజారులు గొడవపడ్డారు. అది కాస్త ముదిరి ఒకరిని మరొకరు పొడిచి చంచే వరకు వెళ్లింది. ఈ దుర్ఘటన రాజస్థాన్లోని దౌసా జిల్లాలో జరిగింది. స్థానికంగా ఉండే ఒక ఆలయంలో దేవునికి ఆరతి ఇచ్చే సమయంలో నిన్న సాయంత్రం ఇద్దరు పూజారుల మధ్య గొడవ జరిగింది. ఆ క్రమంలో ఓ పూజారి మరో పూజారిపై కత్తితో పొడవడంతో అతడు చనిపోయాడు. దీంతో నిందితున్ని ఇవాళ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Also read: