Rajya Sabha: మావుళ్ళమ్మ ఆశీస్సులతో నేడు నామినేషన్ దాఖలు

Rajya Sabha

పశ్చిమ గోదావరి బీజేపీ నేత పాకా Rajya Sabha నామినేషన్
పశ్చిమ గోదావరి జిల్లా నుంచి Rajya Sabha అభ్యర్థిగా బీజేపీ నేత పాకా సత్యనారాయణ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకున్న పాకా దంపతులు, ముందుగా భీమవరం నుంచి బయలుదేరే ముందు గ్రామ దేవత అయిన మావుళ్ళమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Photo | Express

ఈ పూజల అనంతరం పార్టీ నాయకులు, అనుచరులతో కలిసి విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి బయలుదేరారు. నేడు మధ్యాహ్నం 3 గంటలతో రాజ్యసభ నామినేషన్ల గడువు ముగియనుండడంతో, ఈ రోజు పాకా తన నామినేషన్ దాఖలు చేయనున్నారు.

పాకా అభ్యర్థిత్వం పట్ల బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. నామినేషన్ తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది.

Image

పశ్చిమ గోదావరి బీజేపీ నేత పాకా  నామినేషన్
పశ్చిమ గోదావరి జిల్లా నుంచి  అభ్యర్థిగా బీజేపీ నేత పాకా సత్యనారాయణ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకున్న పాకా దంపతులు, ముందుగా భీమవరం నుంచి బయలుదేరే ముందు గ్రామ దేవత అయిన మావుళ్ళమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ పూజల అనంతరం పార్టీ నాయకులు, అనుచరులతో కలిసి విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి బయలుదేరారు. నేడు మధ్యాహ్నం 3 గంటలతో రాజ్యసభ నామినేషన్ల గడువు ముగియనుండడంతో, ఈ రోజు పాకా తన నామినేషన్ దాఖలు చేయనున్నారు.

పాకా అభ్యర్థిత్వం పట్ల బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. నామినేషన్ తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ పూజల అనంతరం పార్టీ నాయకులు, అనుచరులతో కలిసి విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి బయలుదేరారు. నేడు మధ్యాహ్నం 3 గంటలతో రాజ్యసభ నామినేషన్ల గడువు ముగియనుండడంతో, ఈ రోజు పాకా తన నామినేషన్ దాఖలు చేయనున్నారు.పాకా అభ్యర్థిత్వం పట్ల బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. నామినేషన్ తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also read: