Ramana :మల్లన్న కాంగ్రెస్​లో ఉండి ఎవరిని ప్రశ్నిస్తడు

ప్రశ్నించే గొంతు అంటున్న మల్లన్న అధికార పార్టీలో ఉండి ఎవరిని ప్రశ్నిస్తాడని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి(Ramana) నిలదీశారు. గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్యే ఎన్నికలలో భాగంగా ఇవాళ బీజేపీ ఆఫీస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్​ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్​ మల్లన్న కాంగ్రెస్ అభ్యర్థి గతం వేరని, ప్రస్తుతం వేరన్నారు. ఆయన గెలిస్తే ఎవరిని ప్రశ్నించడానికి పనిచేస్తాడన్న్నారు. పదవీకాంక్షతో పోటీ చేస్తున్నాడని ఆరోపించారు. పట్టభద్రుల ఎన్నిక రాబోయే ఎన్నికలకు నాంది పలకాలని పిలుపునిచ్చారు(Ramana). మేధావుల నుంచే మార్పు మొదలు కావాలన్నారు. బీఆర్​ఎస్​ఎమ్మెల్సీ అభ్యర్థి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ రాలేదనే అక్కసుతో బీఆర్​ఎస్​లో లో చేరాడని ఫైర్​అయ్యారు. ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత అందులోనే ఉంటాడన్న గ్యారంటీ లేదన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ పార్టీ డేటాను కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించారన్నారు. ట్యాపింగ్ డేటా ఆధారంగా ఇప్పుడు బీజేపీ కార్యకర్తలకు ఫోన్ చేసి ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు.

ALSO READ :

ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత అందులోనే ఉంటాడన్న గ్యారంటీ లేదన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ పార్టీ డేటాను కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించారన్నారు. ట్యాపింగ్ డేటా ఆధారంగా ఇప్పుడు బీజేపీ కార్యకర్తలకు ఫోన్ చేసి ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు.ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత అందులోనే ఉంటాడన్న గ్యారంటీ లేదన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ పార్టీ డేటాను కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించారన్నారు. ట్యాపింగ్ డేటా ఆధారంగా ఇప్పుడు బీజేపీ కార్యకర్తలకు ఫోన్ చేసి ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు.ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత అందులోనే ఉంటాడన్న గ్యారంటీ లేదన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ పార్టీ డేటాను కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించారన్నారు. ట్యాపింగ్ డేటా ఆధారంగా ఇప్పుడు బీజేపీ కార్యకర్తలకు ఫోన్ చేసి ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు.