Ranchi :మంత్రి ఇంట్లో నోట్ల కట్టలు

Ranchi :జార్ఖండ్‌ రాంచీలో(Ranchi) ఇవాళ ఈడీ అధికారులు జరిపిన దాడుల్లో భారీ మొత్తంలో నోట్ల కట్టలు బయటపడ్డాయి. దాదాపు 10 ప్రాంతాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు చేపట్టాగా.. సుమారు రూ. 25 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. జార్ఖండ్ రూరల్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ లో కొన్ని స్కీమ్స్ అమలులో అవకతవకలు జరగాయనే ఆరోపణలతో మనీ లాండరింగ్ కేసు నమోదైంది. ఈ కేసులో గతేడాది ఫిబ్రవరిలో ఆ శాఖ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర రామ్‌ను ఈడీ అరెస్టు చేసింది. తాజాగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి ఆలంగీర్ ఆలం పర్సనల్ అసిస్టెంట్ సంజీవ్ లాల్.. ఇంట్లో పని చేసే వ్యక్తి ఇంట్లో ఈడీ అధికారులు దాడులు చేశారు. సోదాల్లో సుమారు రూ.25కోట్లకు పైగా నగదను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇతర ప్రాంతాల్లో అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. కాగా 70 ఏళ్ల ఆలంగీర్ ఆలం.. పాకూర్ అసెంబ్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

ALSO READ :

 

 

 

రూ.25కోట్లకు పైగా నగదను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇతర ప్రాంతాల్లో అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. కాగా 70 ఏళ్ల ఆలంగీర్ ఆలం.. పాకూర్ అసెంబ్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు.రూ.25కోట్లకు పైగా నగదను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇతర ప్రాంతాల్లో అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. కాగా 70 ఏళ్ల ఆలంగీర్ ఆలం.. పాకూర్ అసెంబ్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారురూ.25కోట్లకు పైగా నగదను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇతర ప్రాంతాల్లో అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. కాగా 70 ఏళ్ల ఆలంగీర్ ఆలం.. పాకూర్ అసెంబ్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు.రూ.25కోట్లకు పైగా నగదను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇతర ప్రాంతాల్లో అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. కాగా 70 ఏళ్ల ఆలంగీర్ ఆలం.. పాకూర్ అసెంబ్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు