అవినీతి చేసిన బీఆర్ఎస్నేతలను రప్ప రప్ప జైలులో వేయాలని నిజామాబాద్ఎంపీ ధర్మపురి(Dharmapuri) అర్వింద్డిమాండ్చేశారు. వచ్చే ఎన్నికల్లో మాజీ మంత్రి కేటీఆర్‌కు ఓటమి ఖాయమని.. హరీశ్ రావు తప్ప ఎవరూ విజయం సాధించరని జోస్యం చెప్పారు. నిజామాబాద్‌లో అర్వింద్మాట్లాడుతూ ‘గులాబీ పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది(Dharmapuri) . పదేండ్ల పాటు రాష్ట్రాన్ని పాలించి.. అన్ని వ్యవస్థలను భృష్టు పట్టించిన బీఆర్ఎస్ కు మళ్లీ 3.0 ఏంటి? వాళ్ల మొహాలకు మూడు సీట్లు వస్తే గొప్ప. చెల్లెలు కవిత రాజకీయ జీవితాన్ని ముగించాలని ప్రయత్నిస్తున్న కేటీఆర్‌కు కూడా అదే గతి పట్టబోతోంది. కాళేశ్వరం స్కామ్‌లో కేసీఆర్‌ను, లిక్కర్ స్కామ్‌లో కవితను, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌ను గప్పా గప్పా గుద్ది.. రప్ప రప్ప జైలులో వేయాలి. వాళ్లను అరెస్ట్‌చేస్తే మరిన్ని స్కామ్‌లు బయటకు వస్తాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్లీడర్లను వదిలిపెట్టొద్దు. ఉదయం బెదిరించి.. సాయంత్రం మిలాఖత్ అయితే.. కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుంది. ఈనెల 29న నిజామాబాద్ జిల్లాలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. పసుపు బోర్డు కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తరు’ అని తెలిపారు.
వాళ్లను అరెస్ట్‌చేస్తే మరిన్ని స్కామ్‌లు బయటకు వస్తాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్లీడర్లను వదిలిపెట్టొద్దు. ఉదయం బెదిరించి.. సాయంత్రం మిలాఖత్ అయితే.. కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుంది. ఈనెల 29న నిజామాబాద్ జిల్లాలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. పసుపు బోర్డు కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తరు’ అని తెలిపారు.

Also Read :