రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్‌రెడ్డికి ఎంతో చేయాలని ఉన్నా ఢిల్లీ పెద్దలు అడ్డుపడుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు (KA Paul) కేఏ పాల్ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ముందు సమ్మె చేస్తున్న సమగ్ర శిక్షణ ఉద్యోగులకు సంఘీభావం చేసిన అనంతరం పాల్మీడియాతో మాట్లాడారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో రూ.5లక్షల కోట్లు అప్పు చేసి.. రాష్ట్రాన్ని దోచుకుని దాచుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా.. ఇప్పటికే రూ.7 లక్షల కోట్ల అప్పుతో కూరుకుపోయిందన్నారు. కరీంనగర్ ఎంపీ.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు ఎంతో అభివృద్ధి చేయాలని ఉన్నా చేయలేరన్నారు. తాను వెళ్తే తనతో నిలబడే మాట్లాడతారని చెప్పారు. ఢిల్లీ వెళ్తున్నాను.. సమగ్ర శిక్షణ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయకుంటే స్థానిక ఎన్నికల్లో బీజేపీని, కాంగ్రెస్‌ను, బీఆర్ఎస్ను ఓడించి హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్‌రెడ్డికి ఎంతో చేయాలని ఉన్నా ఢిల్లీ పెద్దలు అడ్డుపడుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు (KA Paul)కేఏ పాల్ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ముందు సమ్మె చేస్తున్న సమగ్ర శిక్షణ ఉద్యోగులకు సంఘీభావం చేసిన అనంతరం పాల్మీడియాతో మాట్లాడారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో రూ.5లక్షల కోట్లు అప్పు చేసి.. రాష్ట్రాన్ని దోచుకుని దాచుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా.. ఇప్పటికే రూ.7 లక్షల కోట్ల అప్పుతో కూరుకుపోయిందన్నారు. కరీంనగర్ ఎంపీ.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు ఎంతో అభివృద్ధి చేయాలని ఉన్నా చేయలేరన్నారు. తాను వెళ్తే తనతో నిలబడే మాట్లాడతారని చెప్పారు. ఢిల్లీ వెళ్తున్నాను.. సమగ్ర శిక్షణ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయకుంటే స్థానిక ఎన్నికల్లో బీజేపీని, కాంగ్రెస్‌ను, బీఆర్ఎస్ను ఓడించి హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్‌రెడ్డికి ఎంతో చేయాలని ఉన్నా ఢిల్లీ పెద్దలు అడ్డుపడుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ముందు సమ్మె చేస్తున్న సమగ్ర శిక్షణ ఉద్యోగులకు సంఘీభావం చేసిన అనంతరం పాల్మీడియాతో మాట్లాడారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో రూ.5లక్షల కోట్లు అప్పు చేసి.. రాష్ట్రాన్ని దోచుకుని దాచుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా.. ఇప్పటికే రూ.7 లక్షల కోట్ల అప్పుతో కూరుకుపోయిందన్నారు. కరీంనగర్ ఎంపీ.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు ఎంతో అభివృద్ధి చేయాలని ఉన్నా చేయలేరన్నారు. తాను వెళ్తే తనతో నిలబడే మాట్లాడతారని చెప్పారు. ఢిల్లీ వెళ్తున్నాను.. సమగ్ర శిక్షణ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయకుంటే స్థానిక ఎన్నికల్లో బీజేపీని, కాంగ్రెస్‌ను, బీఆర్ఎస్ను ఓడించి హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.

Also read:
- Sangareddy: సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దంపతుల ఆత్మహత్య
- CM Revanth: కేంద్రం సహకరిస్తే తెలంగాణ ట్రిలియన్ఎకానమీ

