Revanth Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ దర్గాను సందర్శించుకున్నారు. దర్గా ఆచారం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూల చాదర్ సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆయన(Revanth Reddy ) వెంట మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, స్థానిక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

Also Read :
Also Read :

