హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం ట్విట్టర్ ద్వారా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (RGV) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయం రాజకీయ వర్గాల్లో తెగ హాట్ టాపిక్‌గా మారింది. అయితే తాజాగా జరిగిన ఓ ప్రెస్ మీట్‌లో పిఠాపురంలో తన పోటీపై క్లారిటి ఇచ్చాడు ఆర్జీవీ (RGV). తాను రాజకీయాల్లోకి రావడం లేదని తెల్చి చెప్పాడు. అలాంటి బుద్ధి తక్కువ పని తాను చేయనని చెప్పుకొచ్చాడు. మరి ఆరోజు అలా ట్వీట్ ఎందుకు చేశారని ప్రశ్నించగా.. తనకు ఎవరో ఒకరిని చిరాకు పెడుతూ ఉండడం ఇష్టమని తన స్టైల్‌లో సమాధానమిచ్చాడు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఒకప్పుడు కమర్షియల్ చిత్రాలు తెరకెక్కించడంలో దిట్ట అనిపించుకున్న ఆర్జీవీ.. ఇప్పుడు రూటు మార్చాడు. పొలిటికల్ జోనర్‌లోనే ఎక్కువ సినిమాలు తెరకెక్కిస్తున్నారు. అవి కాస్త కాంట్రవర్సీలను క్రియేట్ చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం ట్విట్టర్ ద్వారా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (RGV) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయం రాజకీయ వర్గాల్లో తెగ హాట్ టాపిక్‌గా మారింది. అయితే తాజాగా జరిగిన ఓ ప్రెస్ మీట్‌లో పిఠాపురంలో తన పోటీపై క్లారిటి ఇచ్చాడు ఆర్జీవీ (RGV). తాను రాజకీయాల్లోకి రావడం లేదని తెల్చి చెప్పాడు. అలాంటి బుద్ధి తక్కువ పని తాను చేయనని చెప్పుకొచ్చాడు. మరి ఆరోజు అలా ట్వీట్ ఎందుకు చేశారని ప్రశ్నించగా.. తనకు ఎవరో ఒకరిని చిరాకు పెడుతూ ఉండడం ఇష్టమని తన స్టైల్‌లో సమాధానమిచ్చాడు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఒకప్పుడు కమర్షియల్ చిత్రాలు తెరకెక్కించడంలో దిట్ట అనిపించుకున్న ఆర్జీవీ.. ఇప్పుడు రూటు మార్చాడు. పొలిటికల్ జోనర్‌లోనే ఎక్కువ సినిమాలు తెరకెక్కిస్తున్నారు. అవి కాస్త కాంట్రవర్సీలను క్రియేట్ చేస్తున్నాయి.
Also read:
- Maoists: ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టుల మృతి
- Mallareddy: మల్లారెడ్డి షెడ్లు కూలగొట్టిండ్రు
- Kavitha: సీబీఐ విచారణకు పర్మిషన్ ఇవ్వొద్దు

