భద్రాద్రి (Bhadradri) కొత్త గూడెం జిల్లాలో ఇవాళ భారీ దొంగతనం జరిగింది. పాల్వంచ టీటీడీ కళ్యాణం మండపం సమీపంలోని డీఎంఆర్ ఎంటర్‌ప్రైజెస్‌లో సుమారు 30 లక్షల విలువైన సిగరెట్లను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. షాపు ఓనర్ నిన్న రాత్రి దుకాణం బంద్చేయగా.. ఇవాళ పొద్దున్న వచ్చి తెరచి చూసేసరికి షట్టర్తొలగొంచి 24 కాటన్ల విలువైన సిగరెట్ల ను దొంగిలించినట్లు గుర్తించారు. పోలీసులు క్లూస్ టీం, జాగిలాలతో వచ్చి తనిఖీలు చేపట్టారు. చోరీకి ఉపయోగించిన ఇనుప రాడ్లను స్వాధీనం చేసు కున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో ఇవాళ భారీ దొంగతనం జరిగింది. పాల్వంచ టీటీడీ కళ్యాణం మండపం సమీపంలోని డీఎంఆర్ ఎంటర్‌ప్రైజెస్‌లో సుమారు 30 లక్షల విలువైన సిగరెట్లను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. షాపు ఓనర్ నిన్న రాత్రి దుకాణం బంద్చేయగా.. ఇవాళ పొద్దున్న వచ్చి తెరచి చూసేసరికి షట్టర్తొలగొంచి 24 కాటన్ల విలువైన సిగరెట్ల ను దొంగిలించినట్లు గుర్తించారు. పోలీసులు క్లూస్ టీం, జాగిలాలతో వచ్చి తనిఖీలు చేపట్టారు. చోరీకి ఉపయోగించిన ఇనుప రాడ్లను స్వాధీనం చేసు కున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Also read:
- North India: పొగమంచు ఎఫెక్ట్..30 విమానాలు రద్దు
- Tamil Nadu: పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు దుర్మరణం