(Shanti Kumari)సదర్ పండుగను ప్రభుత్వం స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో నంబర్ 1459ను విడుదల చేసింది. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి వెల్లడించారు. పర్యాటక, సాంస్కృతిక శాఖలు నిర్వహణకు సంబంధించిన బాధ్యతలు తీసుకోవాలని సూచించింది. ఈ శాఖలకు బడ్జెట్ కేటాయించనున్నట్టు సీఎస్ వెల్లడించారు.
సదర్ పండుగను ప్రభుత్వం స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో నంబర్ 1459ను విడుదల చేసింది. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి (Shanti Kumari) వెల్లడించారు. పర్యాటక, సాంస్కృతిక శాఖలు నిర్వహణకు సంబంధించిన బాధ్యతలు తీసుకోవాలని సూచించింది. ఈ శాఖలకు బడ్జెట్ కేటాయించనున్నట్టు సీఎస్ వెల్లడించారు.
సదర్ పండుగను ప్రభుత్వం స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో నంబర్ 1459ను విడుదల చేసింది. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి వెల్లడించారు. పర్యాటక, సాంస్కృతిక శాఖలు నిర్వహణకు సంబంధించిన బాధ్యతలు తీసుకోవాలని సూచించింది. ఈ శాఖలకు బడ్జెట్ కేటాయించనున్నట్టు సీఎస్ వెల్లడించారు.

Also read: