Saipallavi: ‘రామాయ‌ణ్’ సినిమాతో బాలీవుడ్ లోకి సాయిపల్లవి

saipallavi

రణ్ బీర్ కపూర్ హీరోగా సాయిపల్లవి (Saipallavi) హీరోయిన్ గా రామాయణ్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో రణ్ బీర్ రాముడిగా, సాయిపల్లవి (Saipallavi) సీతగా నటిస్తోంది. యశ్ రావణాసురుడి పాత్రలో నటిస్తున్నాడు.

రణ్ బీర్ కపూర్ హీరోగా సాయిపల్లవి హీరోయిన్ గా రామాయణ్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో రణ్ బీర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తోంది. యశ్ రావణాసురుడి పాత్రలో నటిస్తున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. గ్లామ‌ర్ పాత్రల‌కు దూరంగా ఉంటూ.. కేవ‌లం డీసెంట్ పాత్రలే చేస్తున్న సాయిపల్లవికి సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. అందుకు తగ్గుట్లుగానే వరుస అవకాశాలు అందుకుంటోంది.

Image

రణ్ బీర్ కపూర్ హీరోగా సాయిపల్లవి హీరోయిన్ గా రామాయణ్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో రణ్ బీర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తోంది. యశ్ రావణాసురుడి పాత్రలో నటిస్తున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. గ్లామ‌ర్ పాత్రల‌కు దూరంగా ఉంటూ.. కేవ‌లం డీసెంట్ పాత్రలే చేస్తున్న సాయిపల్లవికి సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. అందుకు తగ్గుట్లుగానే వరుస అవకాశాలు అందుకుంటోంది. ఇక్కడ ఒక్కో సినిమాకు దాదాపు నాలుగు నుంచి ఐదు కోట్ల రెమున్యరేషన్ అందుకుంటోంది. ఇక ‘రామాయ‌ణ్’ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సాయిపల్లవి.. ఆ సినిమాకు భారీగానే పారితోషికం తీసుకుంటుందట.

New Upcoming "Ramayan Movie: Ranbir Kapoor, Yash, Sai Pallavi #ramayanmovie #Ramayana #RanbirKapoor #Yash #SaiPallavi #SunnyDeol #HrithikRoshan #jaisriram 🔥🔥https://inforevernow.com/web-stories/ramayan-movie-ranbir-kapoor-yash-sai-pallavi/

ఇక్కడ ఒక్కో సినిమాకు దాదాపు నాలుగు నుంచి ఐదు కోట్ల రెమున్యరేషన్ అందుకుంటోంది. ఇక ‘రామాయ‌ణ్’ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సాయిపల్లవి.. ఆ సినిమాకు భారీగానే పారితోషికం తీసుకుంటుందట. రూ.10 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం. సౌత్ తో పోలిస్తే ఇది రెట్టింపు రెమ్యూనరేషన్. అయితే ఇన్ని కోట్లు ఇవ్వండని మేకర్స్ ని సాయిప‌ల్లవి అడ‌గ‌లేదట. త‌న టాలెంట్, ఫాలోయింగ్ ని చూసి ద‌ర్శక‌-నిర్మాత‌లే ఆ మొత్తాన్ని ఇచ్చేందుకు సిద్ధమయినట్లు టాక్. ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా వస్తున్న తండేల్ సినిమా షూటింగ్ లో సాయిపల్లవి బిజీగా ఉంది. దసరాకు ఈ మూవీ విడుదల కానుంది.