సికింద్రాబాద్ (Secunderabad) ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో సుమారు 2,500 మంది పోలీసులు బందోబస్తు చేస్తున్నారు.
లా అండ్ ఆర్డర్, షీ టీమ్స్, టాస్క్ఫోర్స్ పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు.(Secunderabad)
ప్రత్యేకంగా 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
దేవాలయానికి భక్తులు వెళ్లేందుకు వివిధ మార్గాల్లో పార్కింగ్ సదుపాయాలు కల్పించారు.
Also read :
Kota Srinivasa Rao: ను చూసి వెక్కి వెక్కి ఏడ్చిన బ్రహ్మానందం