ఇటీవలే ఉత్తమ కొరియో గ్రాఫర్ అవార్డు అందుకున్న జానీమాస్టర్ పై లైంగిక వేదింపుల కేసు నమోదైంది. జానీ మాస్టర్ (Jani Master) కొంతకాలంగా తన మీద లైంగిక వేదింపులకు పాల్పడుతున్నాడని ఆయన దగ్గర పనిచేసే ఓ మహిళా కొరియోగ్రాఫర్(21) పోలీసులకు ఫిర్యాదు చేసింది. అవుట్డోర్ షూటింగ్ కోసం చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లోవెళ్ళినప్పుడు తనపై లైంగికదాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. హైదరాబాద్ నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ మాస్టర్ (Jani Master) తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. మహిళ ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ను
నమోదు చేసి తదుపరి విచారణ కోసం నార్సింగి పోలీసులకు కేసు బదిలీ చేయగా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. 2015లో ఓ కాలేజిలో మహిళపై దాడి కేసులో 2019లో మేడ్చల్ కోర్టు జానీ మాస్టర్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. మరో వైపు జానీ మాస్టర్ హీరోగా రన్నర్ అనే సినిమాలోనూ నటిస్తున్నాడు.
అవుట్డోర్ షూటింగ్ కోసం చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లోవెళ్ళినప్పుడు తనపై లైంగికదాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. హైదరాబాద్ నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ మాస్టర్ (Jani Master) తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. మహిళ ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ను
నమోదు చేసి తదుపరి విచారణ కోసం నార్సింగి పోలీసులకు కేసు బదిలీ చేయగా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. 2015లో ఓ కాలేజిలో మహిళపై దాడి కేసులో 2019లో మేడ్చల్ కోర్టు జానీ మాస్టర్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. మరో వైపు జానీ మాస్టర్ హీరోగా రన్నర్ అనే సినిమాలోనూ నటిస్తున్నాడు.
హైదరాబాద్ నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ మాస్టర్ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. మహిళ ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ను నమోదు చేసి తదుపరి విచారణ కోసం నార్సింగి పోలీసులకు కేసు బదిలీ చేయగా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. 2015లో ఓ కాలేజిలో మహిళపై దాడి కేసులో 2019లో మేడ్చల్ కోర్టు జానీ మాస్టర్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. మరో వైపు జానీ మాస్టర్ హీరోగా రన్నర్ అనే సినిమాలోనూ నటిస్తున్నాడు.
Also read:

