Sharannavaratrulu: ఏడోరోజు సరస్వతి దేవి అవతారం

Sharannavaratrulu

 

(Sharannavaratrulu) ఆశ్వయుజ శుద్ధ సప్తమి,మూలా నక్షత్రం రోజున దుర్గమ్మ సరస్వతీ దేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇవాళ మాతను భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. బుద్ధి వికాసం కలుగుతుందని నమ్మకం. (Sharannavaratrulu) దుర్గామాత తన అంశలోని నిజ స్వరూపాన్ని సాక్షాత్కరించడమే ఈ రోజు అలంకారం ప్రత్యేకత.Image

అలంకారం: అమ్మవారిని తెలుపు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. తెల్లని పూలతో అమ్మవారిని పూజించాలి

మూల మంత్రం:
‘ఓం శ్రీ సరస్వతీ దేవియే నమ:

శ్లోకం: సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా
పద్మపత్ర విశాలాక్షీ
పద్మ కేసరవర్ణినీ
నిత్యం పద్మాలయా దేవీ
సా మాం పాతు సరస్వతీ!Image

నైవేద్యం: సరస్వతీ దేవికి నైవేద్యంగా దద్దోజనం సమర్పించాలి
విశేషం : ఇవాళ సరస్వతి దేవి గా త్రిశక్తి రూపిని దర్శనం ఇవ్వనున్నందున అక్షరాభ్యాసం చేయిస్తే విద్య మంచిగా అవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. Image

ఆశ్వయుజ శుద్ధ సప్తమి,మూలా నక్షత్రం రోజున దుర్గమ్మ సరస్వతీ దేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇవాళ మాతను భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. బుద్ధి వికాసం కలుగుతుందని నమ్మకం. దుర్గామాత తన అంశలోని నిజ స్వరూపాన్ని సాక్షాత్కరించడమే ఈ రోజు అలంకారం ప్రత్యేకత.

అలంకారం: అమ్మవారిని తెలుపు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. తెల్లని పూలతో అమ్మవారిని పూజించాలి

మూల మంత్రం:
‘ఓం శ్రీ సరస్వతీ దేవియే నమ:Image

శ్లోకం: సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా
పద్మపత్ర విశాలాక్షీ
పద్మ కేసరవర్ణినీ
నిత్యం పద్మాలయా దేవీ
సా మాం పాతు సరస్వతీ!

 

నైవేద్యం: సరస్వతీ దేవికి నైవేద్యంగా దద్దోజనం సమర్పించాలిImage
విశేషం : ఇవాళ సరస్వతి దేవి గా త్రిశక్తి రూపిని దర్శనం ఇవ్వనున్నందున అక్షరాభ్యాసం చేయిస్తే విద్య మంచిగా అవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం

Also read: