అక్కినేని నటవారసుడు నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipalla) వివాహబంధంలో ఒక్కటవబోతున్నారు. వీళ్ల నిశ్చితార్థం వేడుకగా జరిగింది. పెళ్లి పనులు ప్రారంభమయ్యాయని వధువు శోభితా ధూళిపాళ్ల తెలిపారు. పసుపు దంచుతున్న ఫొటోలను శోభితా తన ఇన్స్టాలో షేర్ చేశారు. ‘గోధుమరాయి పసుపు దంచడంతో పనులు ప్రారంభమయ్యాయి’అని క్యాప్షన్ పెట్టారు. ఎరుపు, గోధుమ రంగులు కలిగిన పట్టు చీరలో శోభిత మెరిసిపోతూ కనిపించింది. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్గా మారాయి. పెళ్లి ఎక్కడ, ఎప్పుడో చెప్పాలని అభిమానులు కోరుతున్నారు.

అక్కినేని నటవారసుడు నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల వివాహబంధంలో ఒక్కటవబోతున్నారు. వీళ్ల నిశ్చితార్థం వేడుకగా జరిగింది. పెళ్లి పనులు ప్రారంభమయ్యాయని వధువు శోభితా ధూళిపాళ్ల తెలిపారు. పసుపు దంచుతున్న ఫొటోలను శోభితా తన ఇన్స్టాలో షేర్ చేశారు. ‘గోధుమరాయి పసుపు దంచడంతో పనులు ప్రారంభమయ్యాయి’అని క్యాప్షన్ పెట్టారు. ఎరుపు, గోధుమ రంగులు కలిగిన పట్టు చీరలో శోభిత మెరిసిపోతూ కనిపించింది. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్గా మారాయి. పెళ్లి ఎక్కడ, ఎప్పుడో చెప్పాలని అభిమానులు కోరుతున్నారు.

Also read: