Devara: అర్ధరాత్రి ఒంటి గంటకే షో, దేవరకు సర్కారు పర్మిషన్

Devara

కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కిన సినిమా (Devara) దేవర. ఈ సినిమాలో అలనాటి అందాల శ్రీదేవి తనయ జాన్వీకపూర్ కథానాయిగా నటించింది. 27న థియేట్రికల్ గా విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. సాధారణంగా అగ్ర కథానాయకుల సినిమాల విడుదల సమయంలో ప్రీమియర్‌ షోలను ప్రదర్శిస్తుంటారు. అంతేకాదు, మొదటివారం టికెట్‌ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం సాధారణంగా జరుగుతుంది. దేవర చిత్రానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఈ రెండింటికీ పర్మిషన్లు ఇచ్చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. సెప్టెంబర్ 27(తెల్లవారి కూడా 27వ తేదీ) 1గంట షోకు అనుమతివ్వడంతో పాటు, రోజూ ఆరు ఆటలను 14 రోజుల పాటు ప్రదర్శించేందుకు కూడా ఓకే చెప్పారట. సింగిల్‌ స్క్రీన్ థియేటర్స్‌లో రూ.50, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 పెంపునకు అనుమతి కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Image

కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కిన సినిమా ( Devara)దేవర. ఈ సినిమాలో అలనాటి అందాల శ్రీదేవి తనయ జాన్వీకపూర్ కథానాయిగా నటించింది. 27న థియేట్రికల్ గా విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. సాధారణంగా అగ్ర కథానాయకుల సినిమాల విడుదల సమయంలో ప్రీమియర్‌ షోలను ప్రదర్శిస్తుంటారు. అంతేకాదు, మొదటివారం టికెట్‌ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం సాధారణంగా జరుగుతుంది. దేవర చిత్రానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఈ రెండింటికీ పర్మిషన్లు ఇచ్చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. సెప్టెంబర్ 27(తెల్లవారి కూడా 27వ తేదీ) 1గంట షోకు అనుమతివ్వడంతో పాటు, రోజూ ఆరు ఆటలను 14 రోజుల పాటు ప్రదర్శించేందుకు కూడా ఓకే చెప్పారట. సింగిల్‌ స్క్రీన్ థియేటర్స్‌లో రూ.50, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 పెంపునకు అనుమతి కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Image

కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కిన సినిమా దేవర. ఈ సినిమాలో అలనాటి అందాల శ్రీదేవి తనయ జాన్వీకపూర్ కథానాయిగా నటించింది. 27న థియేట్రికల్ గా విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. సాధారణంగా అగ్ర కథానాయకుల సినిమాల విడుదల సమయంలో ప్రీమియర్‌ షోలను ప్రదర్శిస్తుంటారు. అంతేకాదు, మొదటివారం టికెట్‌ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం సాధారణంగా జరుగుతుంది. దేవర చిత్రానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఈ రెండింటికీ పర్మిషన్లు ఇచ్చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. సెప్టెంబర్ 27(తెల్లవారి కూడా 27వ తేదీ) 1గంట షోకు అనుమతివ్వడంతో పాటు, రోజూ ఆరు ఆటలను 14 రోజుల పాటు ప్రదర్శించేందుకు కూడా ఓకే చెప్పారట. సింగిల్‌ స్క్రీన్ థియేటర్స్‌లో రూ.50, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 పెంపునకు అనుమతి కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also read: