Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఇరగదీసెన్!

Shreyas Iyer

రంజీ ట్రోఫీలో భాగంగా ఒడిశా తో మ్యాచ్లో ముంబై బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)డబుల్ సెంచరీ చేశారు. 201 బంతుల్లో 22 ఫోర్లు ఎనిమిది సిక్సులతో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో తన మూడో డబుల్ హండ్రెడ్ ను నమోదు చేశారు. రంజీలో ఆయనకి ఇది రెండో డబల్ సెంచరీ కాగా, మొదటిది 2015లో చేశారు. ఇటీవల మహారాష్ట్రతో మ్యాచ్ లోను ఆయన సెంచరీ తో రాణించారు. దీంతో అయ్యర్ త్వరలోనే జాతీయ జట్టులోకి తిరిగి రావచ్చని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.

Image

రంజీ ట్రోఫీలో భాగంగా ఒడిశా తో మ్యాచ్లో ముంబై బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ డబుల్ (Shreyas Iyer) సెంచరీ చేశారు. 201 బంతుల్లో 22 ఫోర్లు ఎనిమిది సిక్సులతో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో తన మూడో డబుల్ హండ్రెడ్ ను నమోదు చేశారు. రంజీలో ఆయనకి ఇది రెండో డబల్ సెంచరీ కాగా, మొదటిది 2015లో చేశారు. ఇటీవల మహారాష్ట్రతో మ్యాచ్ లోను ఆయన సెంచరీ తో రాణించారు. దీంతో అయ్యర్ త్వరలోనే జాతీయ జట్టులోకి తిరిగి రావచ్చని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.

Image

రంజీ ట్రోఫీలో భాగంగా ఒడిశా తో మ్యాచ్లో ముంబై బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ డబుల్ సెంచరీ చేశారు. 201 బంతుల్లో 22 ఫోర్లు ఎనిమిది సిక్సులతో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో తన మూడో డబుల్ హండ్రెడ్ ను నమోదు చేశారు. రంజీలో ఆయనకి ఇది రెండో డబల్ సెంచరీ కాగా, మొదటిది 2015లో చేశారు. ఇటీవల మహారాష్ట్రతో మ్యాచ్ లోను ఆయన సెంచరీ తో రాణించారు. దీంతో అయ్యర్ త్వరలోనే జాతీయ జట్టులోకి తిరిగి రావచ్చని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.

Also read: