రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్తర్వాత భారత టెస్టు క్రికెట్‌లో కొత్త శకం ప్రారంభమైంది. టీమ్‌ఇండియా టెస్ట్ కెప్టెన్‌గా (Shubman Gill) శుభ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. వైస్ కెప్టెన్‌గా రిషభ్ పంత్ వ్యవహరించనున్నాడు. ముంబైలోని బీసీసీఐ హెడ్ఆఫీసులో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ ప్యానెల్, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇవాళ సమావేశమైన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
అలాగే, జూన్ 20 నుంచి ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కి బీసీసీఐ జట్టును ప్రకటించింది. 18 సభ్యులున్న టీంలో తెలుగు కుర్రాళ్లు సిరాజ్, నితీశ్ రెడ్డికి చాన్స్ దక్కింది. అయితే గత కొన్నాళ్లుగా అద్భుతమైన ఆటతీరుతో నిలకడగా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్ కు చుక్కెదురైంది. టీమిండియా ఇదే.. శుభ్‌మన్ గిల్ (Shubman Gill) (కెప్టెన్). రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా, సిరాజ్, నితీశ్ కుమార్ రెడ్డి, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్తర్వాత భారత టెస్టు క్రికెట్‌లో కొత్త శకం ప్రారంభమైంది. టీమ్‌ఇండియా టెస్ట్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. వైస్ కెప్టెన్‌గా రిషభ్ పంత్ వ్యవహరించనున్నాడు. ముంబైలోని బీసీసీఐ హెడ్ఆఫీసులో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ ప్యానెల్, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇవాళ సమావేశమైన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే, జూన్ 20 నుంచి ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కి బీసీసీఐ జట్టును ప్రకటించింది. 18 సభ్యులున్న టీంలో తెలుగు కుర్రాళ్లు సిరాజ్, నితీశ్ రెడ్డికి చాన్స్ దక్కింది.
అయితే గత కొన్నాళ్లుగా అద్భుతమైన ఆటతీరుతో నిలకడగా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్ కు చుక్కెదురైంది.
Also read: