(Kamareddy) కామారెడ్డి జిల్లా సదాశివనగర్ ముగ్గురి ఆత్మహత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ ఘటనలో కామారెడ్డి జిల్లా భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్, బీబీపేట కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఉండటం జిల్లా వ్యాప్తంగా హట్‌టాఫిక్‌గా మారింది.

ఎస్ఐ సాయికుమార్ గతంలో బీబీపేట పోలీస్‌స్టేషన్‌లో డ్యూటీ నిర్వహించారు. అక్కడే శృతి కూడా కానిస్టేబుల్ గా, పీఎస్ కంప్యూటర్ఆపరేటర్ గా నిఖిల్పనిచేసేవారు. అయితే ఈ ముగ్గురి మధ్య ఉన్న గొడవలేంటి? ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్‌తో పాటు యువకుడు కలిసి చెరువు వద్దకు చేరుకున్నారా.? ఎందుకు ఈ ముగ్గురు సూసైడ్చేసుకోవాల్సి వచ్చిందన్న విషయాలు తెలియాల్సి ఉంది. నిన్న మధ్యాహ్నం నుండి ముగ్గురు మిస్సింగ్ పై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సెల్ఫోన్సిగ్నల్ ఆధారంగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌లోని నేషనల్44పై అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు నుండి నిన్న అర్ధరాత్రి ఇద్దరి మృతదేహాలను పోలీసుల వెలికితీసారు.

నిన్నటి నుంచి భిక్కనూరు ఎస్సై ఫోన్ స్విచ్ఆఫ్రావటంతో పోలీసులు ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్సైకు సంబంధించిన కారు, చెప్పులు చెరువు వద్ద కనిపించడంతో ఆచూకీ కోసం గజ ఈతగాళ్ల, ఫైర్‌సిబ్బంది చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ తెల్లవారుజామున ఇదే చెరువులో ఎస్సై సాయికుమార్ మృతదేహం గుర్తించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ ఘటనాస్థలికి చేరుకొని డెడ్‌బాడీని పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పోస్టుమార్టం నివేదిక వచ్చేవరకూ ఆత్మహత్యకు గల కారణాలు చెప్పలేమన్నారు. ఎస్సై జేబులోనే సెల్ ఫోన్ గుర్తించిన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఎస్పీ తెలిపారు.
(Kamareddy) కామారెడ్డి జిల్లా సదాశివనగర్ముగ్గురి ఆత్మహత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ ఘటనలో భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్, బీబీపేట కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఉండటం జిల్లా వ్యాప్తంగా హట్‌టాఫిక్‌గా మారింది.

Also read: