సిద్దు జొన్నలగడ్డ (Siddhu) హీరోగా రూపుదిద్దుకుంటున్న సినిమా ‘తెలుసుకదా’. టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో ఫేమ్ అయిన సిద్దు జొన్నల గడ్డ మళ్లీ సెట్స్ పైకి వెళుతున్నాడు. నీరజకోన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సిద్దూ కొత్తగా కనిపించబొతున్నట్లు తెలుస్తోంది. ఇక మొదటి షెడ్యూల్ మొత్తం 30 రోజుల పాటు జరగనుంది, ఇందులో కీలక సన్నివేశాలు, పాటల చిత్రీకరణ ఉంటాయి. మొదటి రోజే షూటింగ్‌లో (Siddhu) సిద్దూ జొన్నలగడ్డతో పాటు హీరోయిన్ రాశి ఖన్నా పాల్గొన్నారు. ఇందులో మరో ప్రముఖ నటి శ్రీనిధి శెట్టి కూడా నటిస్తున్నారు, అలాగే వైవా హర్షా ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో సిద్దూ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. ముందుగా చేసిన ప్రీ-ప్రొడక్షన్ పనులు, చిత్రానికి ఉన్న భారీ ప్రొడక్షన్ విలువలను సూచిస్తున్నాయి. ‘తెలుసు కదా’ సినిమాను టీ. జి. విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. టెక్నికల్ టీమ్ కూడా బలంగా ఉండటంతో, ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లు అందుకుంటుందో చూడాలి.
సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపుదిద్దుకుంటున్న సినిమా ‘తెలుసుకదా’. టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో ఫేమ్ అయిన సిద్దు జొన్నల గడ్డ మళ్లీ సెట్స్ పైకి వెళుతున్నాడు. నీరజకోన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సిద్దూ కొత్తగా కనిపించబొతున్నట్లు తెలుస్తోంది. ఇక మొదటి షెడ్యూల్ మొత్తం 30 రోజుల పాటు జరగనుంది, ఇందులో కీలక సన్నివేశాలు, పాటల చిత్రీకరణ ఉంటాయి. మొదటి రోజే షూటింగ్‌లో సిద్దూ జొన్నలగడ్డతో పాటు హీరోయిన్ రాశి ఖన్నా పాల్గొన్నారు. ఇందులో మరో ప్రముఖ నటి శ్రీనిధి శెట్టి కూడా నటిస్తున్నారు, అలాగే వైవా హర్షా ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో సిద్దూ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. ముందుగా చేసిన ప్రీ-ప్రొడక్షన్ పనులు, చిత్రానికి ఉన్న భారీ ప్రొడక్షన్ విలువలను సూచిస్తున్నాయి. ‘తెలుసు కదా’ సినిమాను టీ. జి. విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. టెక్నికల్ టీమ్ కూడా బలంగా ఉండటంతో, ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లు అందుకుంటుందో చూడాలి.
Also read:

